కోట అప్పుడే చెప్పారు
Actor ProfileActor

కోట అప్పుడే చెప్పారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Asianet News Telugu30 Jul 2026
కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని

బ్రహ్మానందం, అలీ లాంటి స్టార్ కమెడియన్ల హవా సాగుతున్న రోజుల్లో సునీల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తక్కువ టైంలోనే తన వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్, అదిరిపోయే కామెడీ పంచ్ లతో క్రేజీ కమెడియన్ గా ఎదిగారు. ఇక బ్రహ్మానందం, అలీ లాంటి టాప్ కమెడియన్స్ పని అయిపొయింది.. సునీల్ ఢి హవా అనుకుంటున్న రోజుల్లో అతడు హీరోగా సినిమాలు మొదలుపెట్టాడు. ఒక దశలో సునీల్ కామెడీ రోల్స్ పూర్తిగా పక్కన పెట్టేసి హీరో పాత్రలకు పరిమితం అయ్యాడు. సునీల్ కెరీర్ లో జరిగిన పెద్ద మిస్టేక్ ఇదే. సునీల్ కమెడియన్ గా గ్యాప్ ఇవ్వడంతో వెన్నెల కిషోర్ లాంటి వారికి సూపర్ క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత హీరోగా ఫ్లాపులు ఎదురు కావడంతో సునీల్ తిరిగి కామెడీ రోల్స్ కి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం సునీల్ కామెడీ పాత్రలకు, క్యారెక్టర్ రోల్స్ కి మధ్య ఊగిసలాడుతున్నాడు. కమెడియన్ గా గతంలో ఉన్న క్రేజ్ సునీల్ కి లేదు అనే చెప్పాలి. సునీల్ కామెడీని వదిలేయడంపై అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఓ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ నేను చేసిన ఈ మిస్టేక్ వల్ల అభిమానులు డైరెక్ట్ గా తిట్టారు అని గుర్తు చేసుకున్నారు. ఓ అభిమాని ఫేస్ బుక్ లో మెసేజ్ పెడుతూ.. సునీల్ అన్నా ఎవ్వరికీ లేని కామెడీ టైమింగ్ మీ దగ్గర ఉంది. దాని కోసం మేము థియేటర్ కి వస్తున్నాం. కానీ మీరు కూడా అందరిలాగా స్టైల్ గా జాకెట్స్ వేసుకుని, గాగుల్స్ పెట్టుకుని, సిక్స్ ప్యాక్ తో కనిపిస్తే ఇక కామెడీ కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి అని తిట్టేశాడు. అతడు నన్ను తిట్టినప్పటికీ చెప్పింది నిజమే కదా అని నాకు అనిపించింది అంటూ సునీల్ తెలిపారు. సప్తగిరి లాంటి వాళ్ళు కామెడీ చేస్తుంటే ఎలా ఇంప్రవైజ్ చేయాలో వెళ్లి నేను సలహాలు ఇచ్చేవాడిని. ఎందుకంటే కామెడీలో నాకు

క ట అప ప డ చ ప ప ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in