
SkyC Media•12 Jun 2026
కూటమి రెండేళ్ల పాలన పూర్తి.. తిరుపతి ప్రగతి సభలో పవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 24 నెలలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూన్ 12న తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహిస్తోంది.