కూటమి ప్రభుత్వం
Actor ProfilePolitician

కూటమి ప్రభుత్వం

📊 Box Office Collections
Total News51
Movie Updates0
Sources14
శతాబ్దాల నాటి 'ఇనాం భూముల' సమస్య పరిష్కారం
HMTV3 Sept 2026
శతాబ్దాల నాటి 'ఇనాం భూముల' సమస్య పరిష్కారం

Pithapuram: శతాబ్దాల నాటి 'ఇనాం భూముల' సమస్య పరిష్కారం.. పిఠాపురం: మహారాజుల కాలం నుండి భూములను ఇనాములుగా ఇచ్చే రోజులలో మన పిఠాపురంలో ఎన్నో సంవత్సరాల సమస్య అయినా ఇనం భూముల సమస్యని పిఠాపురం రెవిన్యూ

అమరావతి మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలుపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు
Zee Telugu2 Sept 2026
అమరావతి మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలుపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

మ రో ప థ కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
Vaartha30 Aug 2026
మ రో ప థ కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే పథకాల పేర్లను సర్కార్

లోకేశ్ విద్యా సంస్కరణలకు రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు
SkyC Media29 Aug 2026
లోకేశ్ విద్యా సంస్కరణలకు రాష్ట్రపతి ముర్ము ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన విప్లవాత్మక మార్పులపై దేశ అత్యున్నత అధినేత ప్రశంసలు కురిపించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన సెంట్రల్ యూనివర్సిటీ

ఉపాధి హామీ స్థానంలో వీబీజీరామ్ జీ...ఇక రోజుకు రూ.409
TeluguOne28 Aug 2026
ఉపాధి హామీ స్థానంలో వీబీజీరామ్ జీ...ఇక రోజుకు రూ.409

భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన సాధనంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) చరిత్ర పుటల్లోకి చేరనుంది. దీని స్థానంలో కేంద్ర

ఎన్నికలు జరిగేది వీటి మధ్యే
Oneindia Telugu28 Aug 2026
ఎన్నికలు జరిగేది వీటి మధ్యే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి

ఆంధ్ర ప్ర దేశ్ రాజ ధానిగా అమ రావ తి కొన సాగ దా.? తేల్చి చెప్పేసిన జ
Asianet News Telugu28 Aug 2026
ఆంధ్ర ప్ర దేశ్ రాజ ధానిగా అమ రావ తి కొన సాగ దా.? తేల్చి చెప్పేసిన జ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘రూల్ ఆఫ్ లా’ బలహీనపడిందని జగన్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ఒత్తిడి, కేసులు, వేధింపులు పెరిగాయని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి

కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర
Andhra Jyothy27 Aug 2026
కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అమరావతి, జులై 1: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. కూటమి రాకముందు సంక్షేమం, అభివృద్ధిపై చర్చ జరిగేదని.. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న టాపిక్ డైవర్షన్లపై చర్చ జరుగుతోందంటూ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు

అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ
TeluguOne27 Aug 2026
అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ

వైసీపీ హయాంలో బూతుల మంత్రిగా గుర్తింపు పొందిన కొడాలి నాని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు గీత దాటారు. ప్రత్యర్థులపై బూతుల పంచాగంతో విరుచుకుపడటమే కాకుండా, పలు కబ్జాలు, దాడుల కేసులలో కూడా

వైఎస్ జగన్ తో సింగపూర్ కాన్సులేట్ జనరల్ భేటీ
Telugu Times27 Aug 2026
వైఎస్ జగన్ తో సింగపూర్ కాన్సులేట్ జనరల్ భేటీ

సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ తే చియాంగ్ (Edgar Pang Te Chiang) మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి(Y.S. Jagan Mohan Reddy) తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఈ

జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైఎస్సార్ సీపీ నేతల అడ్డగింత
Sakshi27 Aug 2026
జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైఎస్సార్ సీపీ నేతల అడ్డగింత

సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిందాల్ స్టీల్స్ పరిశీలనకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతల బృందాన్ని జమ్మలమడుగు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డగించారు. జిందాల్‌

దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్
Andhra Jyothy26 Aug 2026
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికీ పెన్షన్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ప్రజలకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. విజయవాడ, జులై 1: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికీ పెన్షన్

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివినా ఫీజు రీయింబర్స్ మెంట్
Samayam Telugu26 Aug 2026
ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివినా ఫీజు రీయింబర్స్ మెంట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివే విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్శిటీల్లో యూజీ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ

ఆ నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Samayam Telugu25 Aug 2026
ఆ నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మంత్రి పదవి రాకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు ఏళ్ల పాటూ ఎంత బాగా పనిచేశారో.. బొండా ఉమా ఎలా పనిచేశారో అందరికి

రెండేళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
Andhra Jyothy25 Aug 2026
రెండేళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం

రెండేళ్లలో రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త రికార్డు నెలకొల్పామని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్‌ తెలిపారు. వైసీపీ సర్కార్‌

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ రో ముంద డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Asianet News Telugu24 Aug 2026
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ రో ముంద డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలో ఉన్న సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు ప్రాంతాల్లో ఈ మెగా స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని ప్రభుత్వం

రెండేళ్ల కాలంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం
AP7AM23 Aug 2026
రెండేళ్ల కాలంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. గత రెండేళ్ల

హోం శాఖపై దృష్టి పెడతా.. అవినీతిని బయటపెడతా.. అమర్ నాథ్ సంచలన కామెంట్స్
10TV Telugu23 Aug 2026
హోం శాఖపై దృష్టి పెడతా.. అవినీతిని బయటపెడతా.. అమర్ నాథ్ సంచలన కామెంట్స్

Gudivada Amarnath : ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ మంగళగిరిలోని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన

దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు.. అందుకే ఇలా
Sakshi22 Aug 2026
దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు.. అందుకే ఇలా

తిరుపతి: దేవుడంటే భక్తిలేని వ్యక్తి చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో తాము వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట‍్లాడి మల్లన్న కొండ మీద మైనింగ్‌ అనుమతులు రద్దు

మామిడి దిగుబడి పెరిగినందునే కొనుగోళ్లపై ఒత్తిడి పెరిగింది
AP7AM22 Aug 2026
మామిడి దిగుబడి పెరిగినందునే కొనుగోళ్లపై ఒత్తిడి పెరిగింది

చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన

ఒకే కంపెనీ.. రెండుసార్లు భూమిపూజ.. చంద్రబాబు సరికొత్త డ్రామా
Sakshi22 Aug 2026
ఒకే కంపెనీ.. రెండుసార్లు భూమిపూజ.. చంద్రబాబు సరికొత్త డ్రామా

వైఎస్సార్‌: జమ్మలమడుగు నియోజకవర్గంలో రేపు (బుధవారం) వైఎస్సార్‌సీపీ ఉన్నత స్థాయి నేతల బృందం పర్యటించనుంది. సున్నపురాళ్లపల్లె పరిధిలోని జిందాల్‌ (జేఎస్‌డబ్ల్యూ) స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ ప్రాంతాన్ని ఈ

చంద్రబాబు సొంత జిల్లాలోని రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు
AP7AM21 Aug 2026
చంద్రబాబు సొంత జిల్లాలోని రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మామిడి పంటకు సరైన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో

మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం
Andhra Jyothy20 Aug 2026
మామిడి రైతులు ఆందోళన పడొద్దు.. ఆదుకుంటాం

మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం

రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులపై సర్కార్ కీలక నిర్ణయం
Telugu Times20 Aug 2026
రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులపై సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం ఓడరేవుల నోటిఫైడ్ పరిధిని (Port Limits) ప్రభుత్వం భారీగా తగ్గించింది. గత ప్రభుత్వం ఈ పోర్టుల పరిధిని అత్యధిక కిలోమీటర్ల

పవన్ బాధ్యతలు చేపట్టగానే ఫిర్యాదు
AP7AM19 Aug 2026
పవన్ బాధ్యతలు చేపట్టగానే ఫిర్యాదు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జాడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తానని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ వెంకట కృష్ణకు మళ్లీ అవకాశం.. మరో మూడేళ్ల కొనసాగింపు
10TV Telugu18 Aug 2026
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ వెంకట కృష్ణకు మళ్లీ అవకాశం.. మరో మూడేళ్ల కొనసాగింపు

Pawan Kalyan OSD : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీతో పదవీ విరమణ పొందనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ కె. వెంకట కృష్ణకు రీ-అపాయింట్‌మెంట్ కల్పించింది

నా భర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపండి
Andhra Jyothy18 Aug 2026
నా భర్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపండి

సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌కు చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను ఆపేయాలంటూ ఆయన భార్య పి అరుణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని కోరిన పీవీ

ఉద్యోగుల ఫ్రెండ్లీగా కూటమి ప్రభుత్వం
TeluguOne17 Aug 2026
ఉద్యోగుల ఫ్రెండ్లీగా కూటమి ప్రభుత్వం

సీఎం చంద్రబాబును కలిసిన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగులకు మేలు చేసేలా ఇటీవల కెబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 2004 సెప్టెంబర్ ముందు వివిధ నోటిఫికేషన్ల ద్వారా

కష్టపడి చదవండి.. మీ కలల బాధ్యత నాది.. మంత్రి లోకేశ్ అభయం
TeluguOne17 Aug 2026
కష్టపడి చదవండి.. మీ కలల బాధ్యత నాది.. మంత్రి లోకేశ్ అభయం

ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల

భారీ స్కామ్ లకు కూటమి సర్కార్ స్కెచ్
Sakshi17 Aug 2026
భారీ స్కామ్ లకు కూటమి సర్కార్ స్కెచ్

అమరావతి: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని నిబంధనలకు విరుద్ధంగా కుదిస్తూ కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు, అధికార టీడీపీ బినామీలకు

ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఇకనుంచి వాట్సప్ లోనే ఫిర్యాదులు
10TV Telugu17 Aug 2026
ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఇకనుంచి వాట్సప్ లోనే ఫిర్యాదులు

మన మిత్ర వాట్సప్ సేవలు. వాయిస్ మెసేజ్ ద్వారా ఫిర్యాదులు. మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ. Ap Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో పౌర సేవలను మరింత సులభతరం చేస్తోంది. ఇందులో

గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాం.. ఆస్తులు జప్తు చేశాం
AP7AM15 Aug 2026
గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాం.. ఆస్తులు జప్తు చేశాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల రాష్ట్రంలో గంజాయి సాగును రికార్డు

కర్మ అనేది ఉంటుంది.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.!. పవన్ కళ్యాణ్ పై దివ్వెల మాధురీ సంచలన వ్యాఖ్యలు
Zee Telugu15 Aug 2026
కర్మ అనేది ఉంటుంది.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.!. పవన్ కళ్యాణ్ పై దివ్వెల మాధురీ సంచలన వ్యాఖ్యలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

టీటీడీ స్థలాల్లో స్వామి చిత్రాల నిర్లక్ష్యంపై భూమన ఫైర్
SkyC Media14 Aug 2026
టీటీడీ స్థలాల్లో స్వామి చిత్రాల నిర్లక్ష్యంపై భూమన ఫైర్

తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాల్లో శ్రీవారి చిత్రపటాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి నుండి

వైసీపీ నేతలు అభివృద్ధి కోసం కాదు.. అలజడి కోసమే
Telugu Times13 Aug 2026
వైసీపీ నేతలు అభివృద్ధి కోసం కాదు.. అలజడి కోసమే

ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ( YCP leaders) ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad

రెండేళ్ల తరువాత కీలక బాధ్యతల్లోకి ఐఏఎస్ శ్రీలక్ష్మీ, అక్కడే అసలు ట్విస్ట్
Oneindia Telugu13 Aug 2026
రెండేళ్ల తరువాత కీలక బాధ్యతల్లోకి ఐఏఎస్ శ్రీలక్ష్మీ, అక్కడే అసలు ట్విస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మీ రెండేళ్ల తరువాత తిరిగి విధుల్లో చేరారు. కీలక బాధ్యతలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి శ్రీలక్ష్మికి పోస్టింగ్ దక్కలేదు. గత వారం శ్రీలక్ష్మికి ప్రభుత్వం పోస్టింగ్

అమరావతిలో వైసీపీ నేతల పర్యటనపై అచ్చెన్నాయుడు ఫైర్
SkyC Media13 Aug 2026
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనపై అచ్చెన్నాయుడు ఫైర్

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మళ్లీ అక్కడికే వెళ్లడం సిగ్గుచేటని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఆరోపించారు

అన్నదాతకు సీఎం ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
Eenadu12 Aug 2026
అన్నదాతకు సీఎం ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

అమరావతి: దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని, పశుసంపదను పూజించి.. ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమమిదని సీఎం అన్నారు. వ్యవసాయ రంగ

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ
Zee Telugu12 Aug 2026
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ఏరువాక వేళ పవన్ కల్యాణ్ భరోసా
AP7AM12 Aug 2026
ఏరువాక వేళ పవన్ కల్యాణ్ భరోసా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని రైతు సోదరులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన జరుపుకునే ఈ పండుగ.. భూమాతకు, పశుసంపదకు గౌరవం ఇస్తూ, ప్రకృతికి

మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
Telugu Times12 Aug 2026
మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని ప్రతిష్టాత్మక పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఎన్నికల సమయంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పక్కాగా అమలు

రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
Andhra Jyothy11 Aug 2026
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

త్వరలో ప్రారంభం కానున్న విబి జీ- రాం జీ పనుల్లోనూ రైతుకి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి

ఆస్పత్రులకు 177 మార్చురీ ఫ్రీజర్లు
Andhra Jyothy10 Aug 2026
ఆస్పత్రులకు 177 మార్చురీ ఫ్రీజర్లు

సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో రూ.6.57 కోట్ల వ్యయంతో కొత్తగా 177 మార్చురీ ఫ్రీజర్‌ ఛాంబర్లను కూటమి ప్రభుత్వం సమకూరుస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. రూ.6.57 కోట్లతో కొనుగోలు

పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త పింఛన్లు మంజూరు
Samayam Telugu9 Aug 2026
పేద ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త పింఛన్లు మంజూరు

ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్పౌజ్ కేటగిరి కింద 7792 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీరికి జూలై నెలలో పింఛన్లు అందించనున్నట్లు మంత్రి

ఏపీ లాజిస్టిక్స్ హబ్ .. ఈ ఏడాది అందుబాటులోకి రెండుపోర్టులు
Oneindia Telugu8 Aug 2026
ఏపీ లాజిస్టిక్స్ హబ్ .. ఈ ఏడాది అందుబాటులోకి రెండుపోర్టులు

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా పురోగతిలోకి తీసుకురావటానికి తగిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఏపీలోని తూర్పు తీరప్రాంతంలో అత్యుత్తమ లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేసే

అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరిని గమనిస్తు్న్న ప్రజలు
Andhra Jyothy7 Aug 2026
అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరిని గమనిస్తు్న్న ప్రజలు

ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి, జూన్

ఏపీ విమానాశ్రయాల్లో లిక్కర్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్.. తిరుపతికి మినహాయింపు
TeluguOne6 Aug 2026
ఏపీ విమానాశ్రయాల్లో లిక్కర్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్.. తిరుపతికి మినహాయింపు

ఆంధ్రప్రదేశ్‌లోని విమాన ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయంతో ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల పరిధిలో మద్యం విక్రయాలు జరిపేందుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సంజీవని పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్
10TV Telugu3 Aug 2026
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సంజీవని పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్

Sanjeevani Scheme : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు తీసుకొస్తు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు

కడప వర్సెస్ కోస్తా రాజకీయాలు..రాచమల్లు వ్యాఖ్యలపై ప్రత్యేక విశ్లేషణ
TeluguOne3 Aug 2026
కడప వర్సెస్ కోస్తా రాజకీయాలు..రాచమల్లు వ్యాఖ్యలపై ప్రత్యేక విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

సనాతన ధర్మం సాయి భక్తి.. మంత్రి వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏమిటి
TeluguOne2 Aug 2026
సనాతన ధర్మం సాయి భక్తి.. మంత్రి వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏమిటి

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవాణి ట్రస్ట్ నిధులను శిరిడీ సాయిబాబా ఆలయాలకు కేటాయించడం సాధ్యం కాదని చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు

బటన్లు నొక్కితే ఓట్లు పడవు
Telugu Times2 Aug 2026
బటన్లు నొక్కితే ఓట్లు పడవు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) వైఖరి, ఆ పార్టీ అనుసరించిన విధానాలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మంగళగిరిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత కొన్ని

క టమ ప రభ త వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in