
అక్కినేని నాగార్జున అభిమానులకు టాలీవుడ్ నుంచి ఒక అదిరిపోయే ఆనందకరమైన వార్త వచ్చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన శాశ్వత ప్రేమకథ ‘గీతాంజలి’ థియేటర్లలోకి తిరిగి వస్తోంది


అక్కినేని నాగార్జున అభిమానులకు టాలీవుడ్ నుంచి ఒక అదిరిపోయే ఆనందకరమైన వార్త వచ్చేసింది. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన శాశ్వత ప్రేమకథ ‘గీతాంజలి’ థియేటర్లలోకి తిరిగి వస్తోంది

కింగ్ నాగార్జున కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం సంతోషం తెలుగు సినిమా

Anil Ravipudi : అనిల్ రావిపూడి.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు. సీనియర్ స్టార్ హీరోలు, యువ హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాడు. నిన్నటి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో అనిల్ రావిపూడి సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టారు. దీంతో నాగార్జునతో కూడా సినిమా చేసేస్తే అప్పటి తరం నలుగురు హీరోలతో సినిమా చేసిన ఈ తరం దర్శకుడిగా అనిల్ రావిపూడి సరికొత్త రికార్డ్ కొడతాడు. దీంతో అనిల్ రావిపూడి – నాగార్జున సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. గతంలో వార్తలు వచ్చినా అవి రూమర్స్ అని తేలిపోయింది. తాజాగా అనిల్ రావిపూడి నాగార్జునతో సినిమాపై కామెంట్స్ చేసారు. ఓ షో ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ నటి రాధ మాట్లాడుతూ.. నేను చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు చేశాను అంటే అనిల్ రావిపూడి చిరు, బాలయ్య, వెంకటేష్ లతో చేసిన సినిమా పేర్లు చెప్పి.. నాగార్జునతో మనం త్వరలో తీయబోతున్నాం అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నారు. నాగార్జున తన వందో సినిమా ఓ తమిళ దర్శకుడితో చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అయ్యాక నాగార్జున – అనిల్ రావిపూడి కాంబో ఉంటుందని తెలుస్తుంది. నాగార్జున 101 వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తాడని, 2028 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తారని భావిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చేస్తే అనిల్ రావిపూడి నలుగురు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన దర్శకుడిగా సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం

వేసవి సీజన్‌ను కోల్పోయిన టాలీవుడ్ ఇప్పుడు దసరాపై ఫోకస్ పెట్టింది. తెలుగు చిత్రసీమలో సంక్రాంతి సీజన్‌ను అత్యంత ప్రధానమైన, లాభదాయకమైన సమయంగా భావిస్తారు. అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ విజయంలో వేసవి, దసరా

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ‘కింగ్ 100’, ‘లాటరీ కింగ్’ అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న ఈ మైల్‌స్టోన్ చిత్రానికి
అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్స్, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియాలిటీ వెంట పరుగులు తీయకుండా, కంటెంట్ కే ప్రాధాన్యతనిస్తూ