కింగ్ కోబ్రాతో పిల్లి హై
Actor ProfileCelebrity

కింగ్ కోబ్రాతో పిల్లి హై

Total News1
Movie Updates0
Sources1
కింగ్ కోబ్రాతో పిల్లి హై-వోల్టేజ్ ఫైట్.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్
Zee Telugu17 Jun 2026
కింగ్ కోబ్రాతో పిల్లి హై-వోల్టేజ్ ఫైట్.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. King Cobra Vs Cat Fight Video Watch: సృష్టిలో కొన్ని జంతువుల మధ్య పగ పుట్టుకతోనే వస్తుంది. ముఖ్యంగా విష సర్పాల బారిన పడితే ఎంతటి జీవి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే.. అయితే, ప్రాణహాని కలిగినప్పుడు. ఎంతటి చిన్నజీవి అయినప్పటికీ సింహంలా మారుతుందని నిరూపించింది ఒక పిల్లి.. అత్యంత ప్రమాదకరమైన నాగుపాముతో ఒక పిల్లి ఎంతో పోరాడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.. క్షణాల్లో దాడి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షార్ట్ వీడియోలో.. ఒక పిల్లి.. పడక విప్పి భారీ నాగుపాము ముఖాముఖి తలపడడం మీరు క్లియర్ గా చూడొచ్చు. పాము తన ప్రాణాంతకమైన విషపూరితమైన కోరాలతో పెళ్లిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. ఒక్కసారి కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా ఆ పిల్లి ఏ మాత్రం భయపడలేదు.. నాగుపాము అత్యంత భయానకంగా పడగవిప్పి.. మెరుపు వేగంతో పిల్లిపై దూసుకెళ్తూ దాడికి ప్రయత్నించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. అయితే, ఇక్కడే పిల్లి తన టాలెంట్ మొత్తం చూపించింది.. పిల్లి తనకున్న మెదడును ప్రదర్శించింది. పాముకాటు వేయడానికి ముందుకు వచ్చిన ప్రతిసారి.. ఆ పిల్లి ఎంతో చాకచక్యంగా వెనక్కి తబ్బుకుంటూ తన ప్రాణాలను కాపాడుకుంది.. సినిమా ఫైట్‌ను తలపించేలా పిల్లి పంజా.. ఈ పోరాటంలో పాము దాడి చేయడమే కాకుండా.. పెళ్లి కూడా ఎదురుదాడికి దిగడం విశేషం.. పాము పడకపై