కాక్ టైల్ 2 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కృతి సనన్.. సినిమాలో ఓ రేంజ్ అందాల ఆరబోత
Actor ProfileCelebrity

కాక్ టైల్ 2 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కృతి సనన్.. సినిమాలో ఓ రేంజ్ అందాల ఆరబోత

Total News1
Movie Updates0
Sources1
కాక్ టైల్ 2 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కృతి సనన్.. సినిమాలో ఓ రేంజ్ అందాల ఆరబోత
10TV Telugu16 Jun 2026
కాక్ టైల్ 2 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కృతి సనన్.. సినిమాలో ఓ రేంజ్ అందాల ఆరబోత

షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన కాక్ టైల్ 2 సినిమా జూన్ 19 రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కృతి సనన్ రొమాంటిక్ పాత్రలో అందాలు ఆరబోస్తుందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన పలు స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది కృతి సనన్