
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు (LoP) రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు ఆయనకు


కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు (LoP) రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు ఆయనకు

టీవీల్లో చాలా రకాల మోడల్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. సైజ్, ఫిక్చర్ క్వాలిటీ, డిజైన్, సౌండ్ ఇలా రకరకాల ఫీచర్లను బట్టి వాటి ధరల్లో భారీ తేడాలు కూడా ఉంటున్నాయి. కొంతమంది లక్షలు పోసి కూడా టీవీలు కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక చిన్న టీవీ కొనాలంటే కనీసం రూ.10 వేలు కావాల్సిందే. అయితే ఎక్కువ మంది రూ.25 నుంచి 40 వేల మధ్య ధర ఉన్న టీవీలను ఎక్కువగా కొంటున్నారు. ఇంత డబ్బు పోసి కొంటున్నారు కానీ టీవీ ఎంత కాలం పనిచేస్తుందనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. కొత్త టీవీ కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ మంది స్క్రీన్ సైజు, పిక్చర్ క్వాలిటీ, సౌండ్, స్మార్ట్ ఫీచర్లపైనే దృష్టి పెడతారు. కానీ టీవీ ఎంతకాలం మన్నుతుంది? దానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? అనే ప్రశ్న మాత్రం చాలా తక్కువ మంది అమ్మకందారులను అడుగుతారు. వాస్తవానికి టీవీలకు మందులు లేదా ఆహార పదార్థాల మాదిరిగా ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. అయితే ప్రతి టీవీకి ఒక పరిమిత లైఫ్ టైమ్ మాత్రం ఉంటుంది. టీవీ లైఫ్ టైమ్ నిర్ణయించడంలో ప్రధాన పాత్ర డిస్‌ప్లేదే. LED, OLED, Mini LED వంటి టెక్నాలజీల ఆధారంగా పనితీరు మారుతుంది. కొన్ని OLED ప్యానెల్‌లు 1 లక్ష గంటల వరకు పనిచేయగలవని తయారీ సంస్థలు చెబుతున్నప్పటికీ, వాస్తవ జీవితంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. రోజుకు సగటున 6 గంటలు టీవీ చూస్తే సిద్ధాంతపరంగా అది దశాబ్దాల పాటు పనిచేయగలదు. అయితే విద్యుత్ హెచ్చుతగ్గులు, దుమ్ము, వేడి, తేమ, అంతర్గత ఎలక్ట్రానిక్ భాగాల అరుగుదల వంటి అంశాలు టీవీ లైఫ్ టైమ్‌ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. నిపుణుల అంచనా ప్రకారం సాధారణ పరిస్థితుల్లో చాలా టీవీలు 7 నుంచి 10 సంవత్సరాల వరకు సమర్థంగా పనిచేస్తాయి. ఆ తర్వాత పవర్ సప్లై, మదర్‌బోర్డ్, బ్యాక్‌లైట్ వంటి భాగాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది

ఆర్టిస్ట్ గా వచ్చిన నేను రామానాయుడు గారిని, రామోజీ గారిని చూసి ఆదర్శంగా తీసుకుని ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టాను : ఇల్లు నిర్మాత కిషోర్ మారిశెట్టి మనోహర ఆర్ట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా సమర్పిస్తూ