కోఆప్షన్ ఎన్నిక ఎప్పుడు
Actor ProfilePolitician

కోఆప్షన్ ఎన్నిక ఎప్పుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోఆప్షన్ ఎన్నిక ఎప్పుడు
Andhra Jyothy18 Jun 2026
కోఆప్షన్ ఎన్నిక ఎప్పుడు

మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ మరుగున పడింది. కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం అధికారులు రెండు నెలల క్రితం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండు మున్సిపాల్టీలో కోఆప్షన్‌ పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం పూర్తి స్థాయిలో బరిలో ఉండే అభ్యర్థులను గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. కాని ఇంత వరకు ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ రాక పోవడంతో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పెండింగ్‌లోనే ఉంది. కాగజ్‌నగర్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ మరుగున పడింది. కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం అధికారులు రెండు నెలల క్రితం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండు మున్సిపాల్టీలో కోఆప్షన్‌ పదవుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం పూర్తి స్థాయిలో బరిలో ఉండే అభ్యర్థులను గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. కాని ఇంత వరకు ఎలాంటి గ్రీన్‌ సిగ్నల్‌ రాక పోవడంతో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పెండింగ్‌లోనే ఉంది. దీంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు తదుపరి ప్రకటన కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణ మున్సిపల్‌ చట్టం ప్రకారం మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలీటీల్లో కూడా ఈ ఎన్నికలపై రాజకీయ వర్గాలు దృష్టి సారించిన విషయం తెలిసిందే. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో నాలుగు కోఆప్షన్‌ సభ్యుల రెండు కేటగిరిలుగా విభజించారు. ఇందులో రెండు జనరల్‌ స్థానాలు, రెండు మైనార్టీ స్థానాలకు కేటాయించారు. జనరల్‌ స్థానాలకు 14 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తిరస్కరణ ప్రక్రియ తర్వాత ఆరు దరఖాస్తులను మాత్రమే అనుమతించారు. మైనార్టీ విభాగంలో 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఐదుగురు సభ్యులకు మాత్రమే బరిలో ఉండగా, మిగితా దరఖాస్తులను తిరస్కరించారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో కూడా రెండు జనరల్‌, రెండు మైనార్టీ స్థానాలకు