కవిత పార్టీకి చిక్కులు.. టీఆర్ ఎస్ పేరు దక్కేనా
Actor ProfilePolitician

కవిత పార్టీకి చిక్కులు.. టీఆర్ ఎస్ పేరు దక్కేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కవిత పార్టీకి చిక్కులు.. టీఆర్ ఎస్ పేరు దక్కేనా
Eenadu26 Aug 2026
కవిత పార్టీకి చిక్కులు.. టీఆర్ ఎస్ పేరు దక్కేనా

టీఆర్‌ఎస్‌ (TRS) పేరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. TRS పేరును కేటాయించవద్దంటూ దాదాపు 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు ఈసీకి అందాయి. వీటిలో అధిక భాగం బీఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులు, అనుచరులు పంపినవేనని సమాచారం. పలు అభ్యంతరాలపై వివరణ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు మిగిలిన వాటినీ తమకు పంపితే సమాధానం ఇస్తామంటున్నారు. అభ్యంతరాలు, సమాధానాలు చూసి ఈసీ నిర్ణయం తీసుకోనుంది. ఈసీతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగుతున్నాయని, త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త చదివారా: హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద దొంగపై పోలీసుల కాల్పులు

కవ త ప ర ట క చ క క ల ట ఆర ఎస ప ర దక క న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in