
Andhra Jyothy•12 Jun 2026
కనిపించని జ్ఞానేశ్వరి జాడ.. భర్త స్నేహితులపై పాప తల్లి అనుమానంకాకినాడ జిల్లాలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఏడు రోజులు దాటినా చిన్నారి జాడ కనిపించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాకినాడ, జూన్ 12: కాకినాడ...