ఓం' అంటున్న ధ నుష్ ! కొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ అదిరింది
Actor ProfileActor

ఓం' అంటున్న ధ నుష్ ! కొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ అదిరింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓం' అంటున్న ధ నుష్ ! కొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ అదిరింది
Chitrajyothy18 Jun 2026
ఓం' అంటున్న ధ నుష్ ! కొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ అదిరింది

క‌ర సినిమా త‌ర్వాత త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) న‌టిస్తోన్న 55వ చిత్రం ఓం. క‌ర సినిమా త‌ర్వాత త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) న‌టిస్తోన్న 55వ చిత్రం ఓం. తాజాగా గురువారం రాత్రి ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ మేక‌ర్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్టేట్ ఇచ్చారు. సిన‌మాకు ఓం అనే పేరు ఫిక్స్ చేసిన‌ట్లు తెలుపుతూ ఓ చిన్న‌పాటి గ్లిమ్స్ వీడియో విడుద‌ల చేశారు. రెండేండ్ల క్రితం శివ కార్తికేయ‌న్ హీరోగా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సొంతం చేసుకున్న అమ‌ర‌న్ మూవీ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ పెరియ స్వామి ( Rajkumar Periasamy)ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి (Mammootty) కీల‌క పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi), శ్రీలీల క‌థానాయిక‌లు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ మూవీని ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ఎదుట‌కు తీసుకు రానున్నారు. ఈ క్ర‌మంలో రిలీజ్ చేసిన వీడియో సైతం మూవీపై కొత్త క్యూరియాసిటీని తీసుకు వ‌స్తుంది. మీరూ ఓ లుక్ వేయండి

ఓ అ ట న న ధ న ష క త త స న మ ట ట ల గ ల ప స అద ర ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in