
AP7AM•12 Jun 2026
ఐఐటీ మద్రాస్ అద్భుత ఆవిష్కరణ.. మానవ బ్రెయిన్ స్టెమ్ కు 3డీ అట్లాస్చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) వైద్య శాస్త్ర రంగంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. కణ స్థాయిలో మానవ బ్రెయిన్‌స్టెమ్ కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన...