ఏ డ్రెస్ వేసుకున్నా.. ఈ వెండి గాజులతో అదిరిపోయే లుక్
Actor ProfilePolitician

ఏ డ్రెస్ వేసుకున్నా.. ఈ వెండి గాజులతో అదిరిపోయే లుక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏ డ్రెస్ వేసుకున్నా.. ఈ వెండి గాజులతో అదిరిపోయే లుక్
Asianet News Telugu21 Aug 2026
ఏ డ్రెస్ వేసుకున్నా.. ఈ వెండి గాజులతో అదిరిపోయే లుక్

సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలనుకునే మహిళలకు మినిమల్ సిల్వర్ గాజులు బెస్ట్ ఆప్షన్. ఇవి ఆఫీస్, కాలేజ్ లేదా రోజూ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. మీకు కాస్త గ్లామరస్ లుక్ కావాలంటే, స్టోన్ వర్క్ ఉన్న వెండి గాజులను ఎంచుకోవచ్చు. మెరిసే రాళ్లు ఉన్న ఈ గాజులు పార్టీలు, పండుగలు, పెళ్లిళ్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. మోడ్రన్ ఫ్యాషన్‌ను ఇష్టపడే అమ్మాయిలకు ఓపెన్ కఫ్ సిల్వర్ బ్యాంగిల్స్ మంచి ఎంపిక. జీన్స్, డ్రెస్ లేదా కో-ఆర్డ్ సెట్స్‌తో వీటిని వేసుకుంటే స్టైలిష్ లుక్ వస్తుంది. ముత్యాలు, హార్ట్, స్టార్ లేదా చిన్న చిన్న చార్మ్స్‌తో అలంకరించిన వెండి గాజులను నేటితరం అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. ఈ డిజైన్లు ప్రతి డ్రెస్‌కు యూనిక్, ట్రెండీ టచ్ ఇస్తాయి. Blouse Designs: ఈ బ్లౌజులతో లెహంగాకు అదిరిపోయే లుక్.. ట్రై చేయండి Brain foods: మెదడు ఆరోగ్యం కోసం తప్పక తినాల్సినవి Peace Lily Plant: ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉన్నా చాలు.. ఎన్నో లాభాలు! Baby Anklets: ఆడ పిల్లల పాదాల అందాన్ని పెంచే మువ్వల పట్టీలు

ఏ డ ర స వ స క న న ఈ వ డ గ జ లత అద ర ప య ల క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in