
Eenadu•2 Aug 2026
ఏళ్ల వ య సులో దర్శకత్వం.. సింగ్ గీతం’ మేకింగ్ వీడియో చూశారాఇంటర్నెట్ డెస్క్: 94 ఏళ్ల వయసులోనూ కొత్తతరం ప్రేక్షకులను అలరించేందుకు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని తాజాగా తమిళంలోనూ విడుదలైంది. ఈ నేపథ్యంలో టీమ్ దీని మేకింగ్ వీడియోను పంచుకుంది. సినిమా సెట్ విశేషాలను సింగీతం శ్రీనివాసరావు వివరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియో చూశారా: రెండేళ్లు ఒంటరిగా ఎన్నో కష్టాలు అనుభవించా: సమంత