ఏపీ సర్కార్
Actor ProfilePolitician

ఏపీ సర్కార్

📊 Box Office Collections
Total News27
Movie Updates0
Sources8
వారి ఖాతాల్లోని డబ్బులు పడేది అప్పుడే
Oneindia Telugu27 Nov 2026
వారి ఖాతాల్లోని డబ్బులు పడేది అప్పుడే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం అందిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల చదువులను

ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం-జీవో జారీ
Oneindia Telugu27 Nov 2026
ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం-జీవో జారీ

ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (AP SIR) కొనసాగుతోంది. ఇప్పటికే బీఎల్వోలు ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు ఇవ్వడం, వాటిని భర్తీ చేశాక తిరిగి తీసుకోవడం, వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా గత ఎస్ఐఆర్ తో

మృత్యువుతో పోరాడి ఓడిపోయిన మెడికో ప్రియాంక
Oneindia Telugu22 Nov 2026
మృత్యువుతో పోరాడి ఓడిపోయిన మెడికో ప్రియాంక

రాజమండ్రిలో ఈనెల 3న ఆదిత్య మాల్ లో తన స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లి వస్తూ ఇద్దరు తాగుబోతులతో వాగ్వాదం నేపథ్యంలో కారు గుద్దేయడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్ధిని ప్రియాంక

ఏపీ సర్కార్ పై ఉద్యోగుల జీతాల భారమెంత ? కాగ్ లెక్క ఇదే
Oneindia Telugu21 Nov 2026
ఏపీ సర్కార్ పై ఉద్యోగుల జీతాల భారమెంత ? కాగ్ లెక్క ఇదే

ఏపీలో ఉద్యోగుల జీతాలకే (employees salaries) రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 98 శాతం ఖర్చయిపోతోందని తాజాగా ఆర్దిక శ్వేతపత్రం విడుదల సందర్బంగా సీఎం చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఉద్యోగుల వాటా ఈ స్ధాయిలో ఉందా అని జనం ముక్కున వేలేసుకున్నారు. కానీ ఉద్యోగులు, పెన్షనర్లు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం కాగ్ లెక్కలే. కాగ్ (CAG) లెక్కల ప్రకారం కేవలం 30-40 మధ్యే ఉన్న తమ జీతాల భారాన్ని చంద్రబాబు తప్పుగా చూపించారనేది ఉద్యోగుల వాదన. ఇంతకీ కాగ్ లెక్కలు ఏం చెప్తున్నాయో చూద్దాం..ఏపీలో ఉద్యోగుల జీతాలపై గుడ్ న్యూస్- ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు..!ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా వెల్లడించిన కాగ్ లెక్కల ప్రకారం 2025-26లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.2.26 లక్షల కోట్లు అని, ఇందులో ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు ఖర్చు చేసింది కేవలం రూ.84,401 కోట్లు మాత్రమే అన్నారు. అంటే ఇది కేవలం 37 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ఇదే సమయంలో పన్నుల ఆదాయం చూస్తే లక్షా 42 వేల కోట్లు ఉందని, ఇందులో ఉద్యోగుల ఖర్చు చూస్తే 59 శాతంగా ఉందన్నారు. మొత్తం ఆదాయం ప్రకారం చూసినా లక్షా 78 వేల కోట్లలో ఇది 47 శాతంగా మాత్రమే ఉందని బొప్పరాజు తెలిపారు. కాబట్టి చంద్రబాబు వాదన తప్పని ఆయన తేల్చేశారు. ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!అలాగే ఉద్యోగులు తమ వాట్సాప్ గ్రూపుల్లోనూ గత కాగ్ లెక్కల్ని సైతం షేర్ చేస్తున్నారు. వీటి ప్రకారం చూస్తే 2022-23లో జీతాలు, పెన్షన్లకు అయిన ఖర్చు రూ.53867 కోట్లని, ఇందులో రాష్ట్ర ఆదాయం ప్రకారం చూస్తే 34.14 శాతంగానూ, ఖర్చులో వాటా పరంగా చూస్తే 26.77 శాతం మాత్రమేనని చెప్తున్నారు. ఇదే కాలంలో జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు కలిపి చూసుకున్నా మొత్తం

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో ’మినీ అమెజాన్ ఫారెస్ట్’.. 20వేల చెట్లతో కొత్తగా.. కృత్రిమ జలపాతాలు కూడా
10TV Telugu13 Nov 2026
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో ’మినీ అమెజాన్ ఫారెస్ట్’.. 20వేల చెట్లతో కొత్తగా.. కృత్రిమ జలపాతాలు కూడా

Amaravati Mini Amazon Forest : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో రాజధాని నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దేశంలోనే గొప్ప రాజధానిగా అమరాతిని తీర్చిదిద్దేందుకు కూటమి

ఏపీలో విద్యార్థుల కోసం కీలక నిర్ణయం.. రెండు విడతల్లో ఆ క్యాంపులు.. త్వరపడండి
Oneindia Telugu12 Nov 2026
ఏపీలో విద్యార్థుల కోసం కీలక నిర్ణయం.. రెండు విడతల్లో ఆ క్యాంపులు.. త్వరపడండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సర్కార్ విద్యార్థుల కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని మరో ముఖ్యమైన కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-అమరావతి రైతుల నుంచి కోర్టు వరకూ
Oneindia Telugu23 Oct 2026
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-అమరావతి రైతుల నుంచి కోర్టు వరకూ

ఏపీలో ఇవాళ సమావేశమైన కేబినెట్ (AP Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఎన్ఐఏ కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో జిల్లా, సెషన్స్ జడ్జి

పవన్ ను సీఎం చేస్తాం..! చంద్రబాబు మాజీ మిత్రుడి సంచలన ఆఫర్
Oneindia Telugu16 Oct 2026
పవన్ ను సీఎం చేస్తాం..! చంద్రబాబు మాజీ మిత్రుడి సంచలన ఆఫర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాలకు మాత్రమే అత్యధిక సార్లు ముఖ్యమంత్రి పదవి దక్కింది. అలాగే ఏపీ విభజన తర్వాత కూడా రాష్ట్రంలో అవే రెండు సామాజిక వర్గాలకు రొటేషన్ మార్గంలో సీఎం పదవి

రావణ్ కు బిగుస్తున్న ఉచ్చు ?- ఏపీ సర్కార్ తాజా షాక్
Oneindia Telugu15 Oct 2026
రావణ్ కు బిగుస్తున్న ఉచ్చు ?- ఏపీ సర్కార్ తాజా షాక్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలతో ప్రారంభించి, మావోయిస్టులకు అనుకూలంగా, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా విమర్శలు చేసిన వ్యవహారంలో ఉపా (UAPA) కేసు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna

ప్రభుత్వ హాస్టళ్లలో భారీ మార్పులు.. విద్యార్థుల కోసం ఏపీ సర్కార్ కొత్త ప్రణాళిక
Telugu Times15 Oct 2026
ప్రభుత్వ హాస్టళ్లలో భారీ మార్పులు.. విద్యార్థుల కోసం ఏపీ సర్కార్ కొత్త ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యతో పాటు పోషకాహారం, పోటీ పరీక్షల సన్నద్ధత, వసతి సౌకర్యాల

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్..! సుప్రీంకు ఏపీ సర్కార్
Oneindia Telugu15 Oct 2026
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్..! సుప్రీంకు ఏపీ సర్కార్

ఏపీలో ఈ మధ్య కాలంలో తీవ్ర కలకలం రేపిన విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే సస్పెండ్ చేయడంతో పాటు

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం.. ఏపీ ప్రభుత్వం రోడ్ మ్యాప్
TeluguOne8 Oct 2026
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం.. ఏపీ ప్రభుత్వం రోడ్ మ్యాప్

దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న అగ్రీగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. పదేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని, తాము దాచుకున్న ప్రతి పైసా తిరిగి వస్తుందని ఆశతో ఎదురు

పేదల ఇళ్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! త్వరలో ఇలా
Oneindia Telugu5 Oct 2026
పేదల ఇళ్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! త్వరలో ఇలా

ఏపీలో కేంద్రం సాయంతో పేదలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎంఏవై (PMAY) పథకం కింద ఇళ్ల రేట్లు ఖరారయ్యాయి. ఈ మేరకు గృహనిర్మాణశాఖ మంత్రి పార్ధసారధి ఇవాళ ఓ ప్రకటన చేశారు

విద్యార్థులకు, కాలేజీలకు భారీ ఊరట
Telugu Times3 Oct 2026
విద్యార్థులకు, కాలేజీలకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు అత్యంత తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ కేటగిరీల ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్‌ మెట్రిక్

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
10TV Telugu28 Sept 2026
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీ ఐపీఎస్ అధికారుల బదిలీలు. ఆరుగురు అధికారులకు కొత్త పోస్టింగ్‌లు. తక్షణమే అమలులోకి ఉత్తర్వులు. IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణను మరింత

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
NTV Telugu26 Sept 2026
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ

IPS Officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యాలో ఉంచుకొని ఐపీఎస్ అధికారులకు తక్షణమే బదిలీలు, కొత్త

రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్
Zee Telugu15 Sept 2026
రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

వారసత్వ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు
AP7AM13 Sept 2026
వారసత్వ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు

ఆంధ్రప్రదేశ్‌లో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల బదలాయింపు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇప్పటికే నామమాత్రపు స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్లకు అనుమతించిన సర్కార్, తాజాగా మరో కీలక

బంగారం కొనేవారికి షాక్.. వరుసగా రెండో రోజూ భారీ పెరుగుదల.. హైదరాబాద్ లో ఎంతుందో తెలుసా
10TV Telugu8 Sept 2026
బంగారం కొనేవారికి షాక్.. వరుసగా రెండో రోజూ భారీ పెరుగుదల.. హైదరాబాద్ లో ఎంతుందో తెలుసా

భారీగా పెరిగిన బంగారం ధరలు ఆకాశాన్నంటిన వెండి సరికొత్త రికార్డు కొనుగోలుదారులకు తప్పని గట్టి షాక్ Gold Silver Price Today: పసిడి, వెండి ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా రెండో రోజు

లగ్జరీ రిసార్ట్ గా రుషికొండ ప్యాలెస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ విడుదల
10TV Telugu7 Sept 2026
లగ్జరీ రిసార్ట్ గా రుషికొండ ప్యాలెస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ విడుదల

రుషికొండ భవనాల లీజుకు నోటిఫికేషన్ నెలకు ఇరవైఐదు లక్షల భారం లగ్జరీ రిసార్ట్‌గా మార్చే ప్రతిపాదన Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.450 కోట్ల భారీ వ్యయంతో

క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
NTV Telugu2 Sept 2026
క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: మరోసారి ఏపీ సర్కార్, పోలీస్‌ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. విజయవాడలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న టాక్సీ డ్రైవర్

ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్
Oneindia Telugu31 Jul 2026
ఏపీలోనే ఆ జాతీయ పథకం ప్రారంభం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్

ఏపీ ప్రభుత్వం కేంద్రంలో తమకు ఉన్న పవర్ ని అడుగడుగునా చూపిస్తూనే ఉంది. తాజాగా కేంద్రాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసే మరో కీలక పథకం వీ బీ జీ రామ్ జీ పథకం ఏపీ నుండే ప్రారంభించేలా ఏపీ సర్కార్ ఒప్పించింది

మురుగునీటి పునర్వినియోగ విధానానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. జల భద్రత దిశగా కీలక ముందడుగు
TeluguOne24 Jul 2026
మురుగునీటి పునర్వినియోగ విధానానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. జల భద్రత దిశగా కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జల భద్రతకు కొత్త పాలసీని అమలులోకి తీసుకు వచ్చింది. భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా ఈ విధానాన్ని తీసుకువచ్చింది. స్వర్ణాంధ్ర విజన్-2047 పది సూత్రాల ప్రణాళికలో

ఏపీ ప్రాథమిక విద్యకు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
TeluguOne24 Jul 2026
ఏపీ ప్రాథమిక విద్యకు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలు, అమలు చేస్తున్న విద్యా సంస్కరణలపై జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పొగడ్తల వర్షం కురుస్తోంది. ఏపీలో

నుంచి ఏపీ సర్కార్ ప్రజాబాట
TeluguOne7 Jun 2026
నుంచి ఏపీ సర్కార్ ప్రజాబాట

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. వైసీసీ హయాంలో జగన్ ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కేవలం కోటరీకే పరిమితమై దెబ్బ తిన్న

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్
TV9 Telugu3 Jun 2026
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఏవైటింగ్ మూవీ పెద్ది. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా నిరూపించుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ

పెద్ది సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రోజుకు 5 షోలతో పాటు టికెట్ ధరల పెంపు
TV9 Telugu29 May 2026
పెద్ది సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రోజుకు 5 షోలతో పాటు టికెట్ ధరల పెంపు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరవాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. బుచ్చిబాబు సన చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. పైగా చరణ్ ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించనుండటంతో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా స్థాయిని ఆకాశానికి పెంచేసింది. ఈ ట్రైలర్ లో చరణ్ యాక్టింగ్, యాక్షన్స్ సీన్స్ ఆడియన్స్ కు పిచ్చెక్కించాయి. పల్లెటూరి యువకుడిగా రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధం అవుతుంది. దాంతో ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. తాజాగా పెద్ది సినిమాకు ఏపీ ప్రభుత్వం బంపర్ న్యూస్ చెప్పింది. పెద్ది సినిమాకు టికెట్ రేట్స్ పెంచేసింది. జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన వారం రోజుల పాటు రోజుకు 5 షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున పెంచుకోవచ్చు. అలాగే ప్రీమియర్ షోలకు కూడా టికెట్ రేట్ ను ఫిక్స్ చేసింది

ఏప సర క ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in