ఏపీలో విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఈ నెల 25న కాదు 26న సెలవు.. ప్రభుత్వం ప్రకటన
Actor ProfilePolitician

ఏపీలో విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఈ నెల 25న కాదు 26న సెలవు.. ప్రభుత్వం ప్రకటన

Total News1
Movie Updates0
Sources1
ఏపీలో విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఈ నెల 25న కాదు 26న సెలవు.. ప్రభుత్వం ప్రకటన
Samayam Telugu16 Jun 2026
ఏపీలో విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఈ నెల 25న కాదు 26న సెలవు.. ప్రభుత్వం ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొహర్రం‌కు సంబంధించిన సెలవులు దినాల విషయంలో మార్పులు చేసింది. మొహర్ర సందర్భంగా ఈ నెల 16న (మంగళవారం) ఆప్షనల్ హాలిడే (ఐచ్ఛిక సెలవు)గా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తాజాగా ఆ ఆప్షనల్ హాలిడేను ఈ నెల 25కి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గతంలో మొహర్రం సాధారణ సెలవు ఈ నెల 25వ తేదీగా ప్రకటించారు.. దానిని 25కు బదులుగా 26వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ వక్ఫ్‌బోర్డు సీఈవో 9వ మొహర్రం 25న, 10వ మొహర్రం 26న వచ్చే అవకాశం ఉందని చెప్పారుు. అందుకే ఆప్షనల్, జనరల్ (సాధారణ) సెలవు తేదీలను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో.. ఈ మార్పులు చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం పండుగకు ముందు రోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చే విధానం ఉంది. ఈ ఏడాది మొహర్రం ఈ నెల 26వ తేదీన వస్తోంది. గతంలో ప్రభుత్వం 16వ తేదీనే ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఈ నెల 26న పండుగ ఉంటే చాలా రోజుల ముందే ఈ నెల 16న సెలవు ఇస్తే ఉపయోగం ఉండదని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి ఏటా మొహర్రం సందర్భంగా పండుగకు తగిన విధంగా సెలవులు ప్రకటిస్తారని ఏపీ వక్ఫ్‌బోర్డు, ఉపాధ్యాయ సంఘాలు గుర్తు చేశాయి. సెలవు తేదీని పునఃపరిశీలించి, మొహర్రం పండుగకు ముందు ఉండేలా మార్పు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తెలంగాణలో మొహర్రం సందర్భంగా 26వ తేదీన సాధారణ సెలవు, 25వ తేదీన ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంది. మొహర్రం సెలవులకు సంబంధించిన ఈ మార్పును గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ 2026-27కు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు కాగా.. ఆదివారాలు, ఇతర సెలవులతో కలిపి మొత్తం 87 సెలవులు ఉంటాయి. ఈ ఏడాది

ఏప ల వ ద య ర థ లక మ ఖ యగమన క ఈ న ల 25న క ద 26న స లవ ప రభ త వ ప రకటన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in