ఏపీలో యోగాంధ్ర వేడుకలు
Actor ProfilePolitician

ఏపీలో యోగాంధ్ర వేడుకలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో యోగాంధ్ర వేడుకలు
Eenadu23 Jun 2026
ఏపీలో యోగాంధ్ర వేడుకలు

జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీలోని పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఉండవల్లి గుహలలో జరిగిన ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ పాల్గొన్నారు. పతంజలి గురుకులం విద్యార్థులు, వేలాది మంది ప్రజలతో కలిసి వీరిద్దరూ ప్రాణాయామం, యోగాసనాలు వేశారు. మరోవైపు విశాఖలోని పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండపై యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు పాల్గొన్నారు. yoga: ఏపీలో యోగాంధ్ర వేడుకలు | CM Chandrababu Joins Baba Ramdev for Yoga Session

ఏప ల య గ ధ ర వ డ కల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in