ఏపీలో ఓటుంటే ఇక్కడ లో పేరు నమోదు చేసుకోవచ్చా
Actor ProfilePolitician

ఏపీలో ఓటుంటే ఇక్కడ లో పేరు నమోదు చేసుకోవచ్చా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో ఓటుంటే ఇక్కడ లో పేరు నమోదు చేసుకోవచ్చా
10TV Telugu4 Aug 2026
ఏపీలో ఓటుంటే ఇక్కడ లో పేరు నమోదు చేసుకోవచ్చా

Telangana SIR: దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌) ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలోకూడా సర్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే, ఈ సర్‌కి సంబంధించి అనేక సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అసలు సర్ అంటే ఏమిటి? ఎన్యుమరేటర్ ఇంటికి వస్తారా.. అసలు మన పేరు ఏ విధంగా నమోదు చేసుకోవాలి..? ఎలాంటి పత్రాలు ఇవ్వాలనే అంశాలపై అందరిలోనూ సందేహాలు ఉన్నాయి. సర్ అంటే పెద్దగా భయపడాల్సిన పనిలేదు. ఓటర్లు వలస వెళ్లడం, మృతి చెందిన వారి పేర్లను తొలగించకపోవటం, మరో చిరునామాకు మారడం వంటి వాటిపై సమగ్ర సర్వే జరిపి అనర్హులను తొలగించి అర్హులను జాబితాలో చేర్చే ప్రక్రియనే సర్ అని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. బీఎల్‌వో ఇంటికి వస్తారా..? రాకపోతే ఏం చేయాలి..? సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారు. బీఎల్వోలు ప్రతి ఇంటినీ కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తారు. ఆ ఫారాలను ఎలా నింపాలో వారు వివరంగా చెబుతారు. బీఎల్వోలు ఇచ్చిన రెండు ఫారాలను నింపిన తరువాత ఒకటి వారు తీసుకొని.. రెండో ఫారాన్ని రశీదుగా మనకు అందజేస్తారు. ఒకవేళ బీఎల్వోలు ఇంటికి వచ్చిన సమయంలో ఓటరు లేకపోతే కుటుంబంలో మేజర్ అయిన సభ్యుడికి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారు. ఆ సభ్యుడి ద్వారా కూడా నింపిన ఫారాలను బీఎల్వోకు అందించొచ్చు. ఒకవేళ బీఎల్‌వో ఇంటికి రాకపోతే సంబంధిత బీఎల్‌వో ఫోన్ నంబర్‌ను రాష్ట్ర ఎన్నికల శాఖ వెబ్‌సైట్ లేదా ECI యాప్ ద్వారా తెలుసుకుని సంప్రదించవచ్చు. అలాగే ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్ 1950కు కాల్ చేసి కూడా సమాచారం పొందే అవకాశం ఉంది. అవసరమైతే బీఎల్‌వోను మళ్లీ ఇంటికి వచ్చేలా కోరవచ్చు. ఫారంలో తప్పులు ఉంటే ఎలా సరిచేయాలి? ఎన్యుమరేషన్ ఫారంలో పొరపాట్లు జరిగినట్లయితే

ఏప ల ఓట ట ఇక కడ ల ప ర నమ ద చ స క వచ చ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in