ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్
Actor ProfileCelebrity

ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్
Asianet News Telugu5 Aug 2026
ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్

టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒక కొత్త పదం తెగ హల్‌చల్ చేస్తోంది. అదే ‘ఏఐ క్యానిబలిజం’. డేటా దొంగతనంలో ఇదొక సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన ట్రెండ్ అని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ఆంత్రోపిక్, చైనా దిగ్గజం అలీబాబా పై చాలా సీరియస్ ఆరోపణలు చేసింది. తమ క్లాడ్ ఏఐ డేటాను అలీబాబా షార్ట్‌కట్ పద్ధతిలో దొంగిలించిందని ఆంత్రోపిక్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఇష్యూతో అమెరికా అలర్ట్ అయి కఠిన చర్యలు తీసుకుంది. సాధారణంగా ఏదైనా ఒక పెద్ద టెక్ కంపెనీ కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి, రాత్రింబగళ్లు కష్టపడి, భారీ కంప్యూటింగ్ పవర్‌తో ఒక అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్‌ను తయారు చేస్తుంది. అయితే, కొన్ని కంపెనీలు ఇంత కష్టపడకుండా చాలా ఈజీగా ఆ టెక్నాలజీని సొంతం చేసుకోవాలని చూస్తాయి. అందుకోసం ఆ అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్‌కు లక్షల, కోట్ల కొద్దీ కష్టమైన ప్రశ్నలు వేసి, ఆ ఏఐ ఇచ్చే బెస్ట్ ఆన్సర్స్ డేటాను దొంగిలిస్తాయి. ఆ డేటాతో తమ ఓన్ ఏఐ మోడల్‌ను ట్రైన్ చేస్తాయి. దీనినే టెక్ భాషలో ‘ఏఐ క్యానిబలిజం’ అని పిలుస్తున్నారు. ఈ డేటా చోరీ వెనుక ఉన్న అసలు టెక్నిక్ పేరు అడ్వర్సేరియల్ డిస్టిలేషన్ ఎటాక్. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది ఏఐని కాపీ కొట్టడానికి వాడే ఒక స్మార్ట్ అండ్ చీప్ షార్ట్‌కట్. ఏదైనా ఒక పవర్‌ఫుల్ ఏఐ మోడల్‌ను టార్గెట్ చేసి, దానికి వరుసగా ప్రశ్నలు వేస్తూ, దాని ఆలోచనా విధానాన్ని, డెసిషన్ మేకింగ్ పవర్‌ను, కోడింగ్‌ను ఈజీగా కాపీ చేస్తారు. దీనివల్ల దాడి చేసిన కంపెనీకి కోట్ల డాలర్ల ఖర్చు మిగులుతుంది, ఎలాంటి కష్టం లేకుండా సూపర్ ఏఐ మోడల్ రెడీ అయిపోతుంది. అలీబాబాకు చెందిన క్యువెన్ ఏఐ ల్యాబ్ తమ క్లాడ్ ఏఐ పై చరిత్రలోనే అతిపెద్ద డిస్టిలేషన్ ఎటాక్ చేసిందని ఆంత్రోపిక్ చెప్తోంది. అమెరికా సెనెట్

ఏఐ క య న బల జ రచ చ ఏ ట స మ ఇద అల బ బ క ట ట న ద బ బక అమ ర క మ డ బ ల క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in