ఎంత పనిచేశావ్ సియా..?.. ఫుల్ సెక్యురిటీల మధ్య కొత్త జంట ప్రీవెడ్డింగ్ షూట్.. ఫన్నీ వీడియో వైరల్
Actor ProfilePolitician

ఎంత పనిచేశావ్ సియా..?.. ఫుల్ సెక్యురిటీల మధ్య కొత్త జంట ప్రీవెడ్డింగ్ షూట్.. ఫన్నీ వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎంత పనిచేశావ్ సియా..?.. ఫుల్ సెక్యురిటీల మధ్య కొత్త జంట ప్రీవెడ్డింగ్ షూట్.. ఫన్నీ వీడియో వైరల్
Zee Telugu2 Aug 2026
ఎంత పనిచేశావ్ సియా..?.. ఫుల్ సెక్యురిటీల మధ్య కొత్త జంట ప్రీవెడ్డింగ్ షూట్.. ఫన్నీ వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pre wedding shoot funny video reel viral: ఇటీవల మహరాష్ట్రలోని పూణెలో కేతన్ అగర్వాల్ ను.. సియా లోహగఢ్ కోటకు తీసుకెళ్లి 400 అడుగుల లోతైనలోయలో తోసి మరీ హత్య చేసిన ఘటన దేశంలో సంచనంగా మారింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది హనీమున్ మర్డర్ ఘటన సైతం తీవ్ర ఆందోళన కల్గించే అంశంగా మారింది. ఇండోర్ లో రాజా రఘవంశీని హనీమూన్ కుతీసుకెళ్లి ప్రియుడితో కలసి సోనమ్ అత్యంత దారుణంగా హతమార్చింది. ఆ తర్వాత తాజాగా.. సియా కూడా తనకు కాబోయే భర్తను లోహగఢ్ కు ప్రీవెడ్డింగ్ షూట్ బర్త్ డే అని చెప్పి లోహగఢ్ కోట నుంచి ఆమె ప్రియుడు చేతన్ తో కలసి లోయలోకి తోసి డ్రామాలు ఆడింది. ఆ తర్వాత కేతన్ అగర్వాల్ సోదరి సియాతో మాట్లాడిన తర్వాత అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ క్రైమ్ అంతా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు సియాను, చేతన్ చౌదరీ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు ఒకరిపై మరోకరు నేరాన్ని నెట్టుకుంటున్నారు.ఈ క్రమంలో ఈ ఘటన కాస్త సోషల్ మీడియాలొ తీవ్ర దుమారంగా మారింది. కాబోయే భర్త ఒక వేళ నచ్చక పోతే చెప్పాలి కానీఈ హత్యలు చేయడం ఏంట్రా బాబు అంటూ షాక్ అవుతున్నారు.మరికొంత మంది పెళ్లికి ముందు ఏవైన అపైర్స్ ఉంటే లేదా ఇతరుల్ని ప్రేమించి ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి కానీ ఇతరుల బిడ్డల్ని చంపడం ఏంటని వాపోతున్నారు. కొంత మంది ఈ వరుస

ఎ త పన చ శ వ స య ఫ ల స క య ర ట ల మధ య క త త జ ట ప ర వ డ డ గ ష ట ఫన న వ డ య వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in