
తెలుగుతెరకు మరో కేరళ కుట్టి పరిచయం అవుతోంది. ఇ తెలుగుతెరకు మరో కేరళ కుట్టి పరిచయం అవుతోంది. ఇప్పటికే మలయాళ అనువాదాలతో పరిచయమైన దీప థామస్ తొలిసారిగా స్ట్రయిట్ సినిమా చేస్తోంది. అది కూడా సూపర్‌స్టార్ మహేష్‌బాబు సమర్పణలో. సత్యదేవ్ హీరోగా రాబోతున్న ‘రావు బహద్దూర్’ విడుదల సందర్భంగా ఆమె చెబుతున్న కబుర్లివి... ప్పటికే మలయాళ అనువాదాలతో పరిచయమైన దీప థామస్ తొలిసారిగా స్ట్రయిట్ సినిమా చేస్తోంది. అది కూడా సూపర్‌స్టార్ మహేష్‌బాబు సమర్పణలో. సత్యదేవ్ హీరోగా రాబోతున్న ‘రావు. Deepa t తెలుగుతెరకు మరో కేరళ కుట్టి పరిచయం అవుతోంది. ఇప్పటికే మలయాళ అనువాదాలతో పరిచయమైన దీప థామస్ తొలిసారిగా స్ట్రయిట్ సినిమా చేస్తోంది. అది కూడా సూపర్‌స్టార్ మహేష్‌బాబు సమర్పణలో. సత్యదేవ్ హీరోగా రాబోతున్న ‘రావు బహద్దూర్’ విడుదల సందర్భంగా ఆమె చెబుతున్న కబుర్లివి... అనుకోకుండా... బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. మొదట మిస్ మిలీనియల్ అందాల పోటీలో పాల్గొన్నా. అందులో టాప్ 10 లిస్టులో నిలిచా. ఆ తర్వాత మిస్ సౌత్ ఇండియా పోటీలో సెకండ్ రన్నరప్ టైటిల్ గెలుచుకున్నా. అప్పటి నుంచి ఇదే రంగంలో కొనసాగాలని ప్రయత్నాలు చేశా. రాక్ పేపర్ సీజర్స్ అనే వెబ్‌సిరీస్‌తో నా కెరీర్ ప్రారంభమైంది. వైరస్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. 'హోమ్' సినిమాతో నాకు గుర్తింపు వచ్చింది. తెలుగులో ఇదే నా మొదటి సినిమా. ఆయన్ని కలిస్తే... తెలుగు హీరోల్లో నాని అంటే చాలా ఇష్టం. హీరోయిన్లలో నిత్యామీనన్‌ని ఇష్టపడతా. ప్రస్తుతం మా సినిమాను (రావు బహద్దూర్) ప్రజెంట్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు అంటే పిచ్చి. ఆయన్ని నేనిప్పటిదాకా కలవలేదనుకోండి. కలిస్తే మాత్రం ఆయన గ్లామర్ సీక్రెట్ అడుగుతాను. అల్లు అర్జున్ సినిమాలు మిస్సవకుండా అన్నీ చూశా. భోజన ప్రియురాలిని... నేను మంచి భోజన ప్రియురాలిని. అలాగని ఫిట్‌నెస్ విషయంలో అశ్రద్ధ చేయను. ప్రతీరోజూ