ఎన్టీఆర్ డ్రాగన్ ’.. అంతా ఈ సీన్ గురించే మాట్లాడుకుంటారట
Actor ProfileActor

ఎన్టీఆర్ డ్రాగన్ ’.. అంతా ఈ సీన్ గురించే మాట్లాడుకుంటారట

Total News1
Movie Updates0
Sources1
ఎన్టీఆర్ డ్రాగన్ ’.. అంతా ఈ సీన్ గురించే మాట్లాడుకుంటారట
Chitrajyothy17 Jun 2026
ఎన్టీఆర్ డ్రాగన్ ’.. అంతా ఈ సీన్ గురించే మాట్లాడుకుంటారట

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ సెన్సేషన్ ‘డ్రాగన్’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో రోజుకో వార్త వైరల్‌ అవుతోన్న విషయం తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR) నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘డ్రాగన్’ (Dragon). ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా గురించి సోషల్‌ మీడియాలో రోజుకో అప్‌డేట్‌ వైరల్‌గా మారుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కేవలం పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ముస్తాబవుతోంది. ఇక రీసెంట్‌గా మేకర్స్ వదిలిన గ్లింప్స్ అయితే ఇంటర్నెట్‌ను షేక్ చేసి పారేసింది. ఆ ఒక్క చిన్న వీడియోతోనే బాక్సాఫీస్ దగ్గర రాబోయే కాలంలో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నారో మేకర్స్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశారు. ఆ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్‌ నీల్‌ స్టైల్‌ డార్క్ థీమ్ చూసి ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేశాయి. వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. ఈ చిత్రంలో తారక్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ పక్కన ఆమె పెయిర్ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. రోజురోజుకూ శరవేగంగా షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తూ.. ‘డ్రాగన్’ టీమ్ ఫుల్ స్వింగ్‌లో ముందుకు సాగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. డ్రాగన్ నెక్స్ట్ షెడ్యూల్‌కి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మేకర్స్ నెక్స్ట్ ఒక భారీ షెడ్యూల్‌కి రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో తారక్‌పై ఒక గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో ఈ ఫైట్ సీన్

ఎన ట ఆర డ ర గన అ త ఈ స న గ ర చ మ ట ల డ క ట రట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in