ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల
Actor ProfilePolitician

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల
Zee Telugu18 Aug 2026
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Govt Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి తీపి కబురు వినిపించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల బకాయిల చెల్లింపు విడతల వారీగా కొనసాగుతోంది. తాజాగా ఆ ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేయాలని ప్రయత్నాలు చేస్తుండగా.. తాజాగా సోమవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉద్యోగులకు సంబంధించి రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ నిధులు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పెండింగ్‌ బిల్లుల కోసం ఉద్యోగ జేఏసీ నాయకులు భారీ కార్యాచరణ చేపట్టి.. సమ్మెకు వెళ్లేందుకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఉద్యోగులతో ప్రభుత్వం సంప్రదింపులు చేసి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వంద రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెల 29న మొదటి విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేయగా.. ఈసారి రెండో విడతలో మరో రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సంబంధించిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించకపోవడంతో ప్రభుత్వ మాజీ ఉద్యోగులు దినదిన గండంగా బతుకున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమానికి

ఉద య గ లక త ల గ ణ సర క ర త ప కబ ర భ ర గ న ధ ల వ డ దల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in