ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్
Actor ProfileActor

ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్
TV9 Telugu24 Jul 2026
ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుల హృదయాలు దొచుకున్న తారలు చాలా మంది ఉన్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్లలో రేఖ వేదవ్యాస్ ఒకరు. ఆనందం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన ఆమె.. మొదటి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగులో రేఖకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ త్రవాత తారకరత్న సరసన ఒకటో నంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరాం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. అయితే ఇండస్ట్రీలో స్టా్ర్ హీరోయిన్ కావాల్సిన రేఖ.. కెరీర్ పీక్స్ లో ఉండగానే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రేఖ.. అటు సోషల్ మీడియాలో సైతం కనిపించలేదు. కానీ కొన్నాళ్ల క్రితం బుల్లితెరపై ఓ షోలో సడెన్ గా ప్రత్యేక్షమయ్యింది. అప్పుడు రేఖ లుక్ చూసి అందరూ షాకయ్యారు. పూర్తిగా బక్కిచిక్కిపోయి.. నీరసంతో కనిపించడంతో రేఖకు ఏమైందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో తన అనారోగ్య సమస్యల గురించి బయటపెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్న రేఖ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేఖ.. తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు ఆనందం సినిమా మంచి గుర్తింపు ఇచ్చిందని.. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినట్లు తెలిపింది. కానీ అదే సమంయలో కొన్ని ఆఫర్స్ సైతం మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా దివంగత హీరో ఉదయ్ కిరణ్ సరసన ఏకంగా మూడు సినిమాలు మిస్ అయినట్లు తెలిపింది. ఉదయ్ కిరణ్ నటించిన కలుసుకోవాలని సినిమాకు ముందుగా తననే ఎంపిక చేశారని.. కానీ కొన్ని

ఉదయ క రణ త మ డ స న మ ల మ స అయ య య ఎ త నరక అన భవ చ న ట ల వ డ హ ర య న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in