ఈ 4 రాశుల వారికి బంపర్ ఆఫర్.. అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఇక తిరుగుండదు
Actor ProfilePolitician

ఈ 4 రాశుల వారికి బంపర్ ఆఫర్.. అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఇక తిరుగుండదు

Total News1
Movie Updates0
Sources1
ఈ 4 రాశుల వారికి బంపర్ ఆఫర్.. అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఇక తిరుగుండదు
Zee Telugu16 Jun 2026
ఈ 4 రాశుల వారికి బంపర్ ఆఫర్.. అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఇక తిరుగుండదు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Sun Transit In Ardra Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని అతి పెద్ద గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే, ఇది ప్రతి నెల రాశి సంచారం చేస్తుంది. ఇలా సంచారం చేసే ప్రతిసారి అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:31 గంటలకు సూర్యుడు మృగశిర నక్షత్రాన్ని వదిలిపెట్టి రాహువు నక్షత్రంగా భావించే అరుద్ర నక్షత్రంలోకి సంచారం చేస్తుంది. దీంతో అన్ని రాశులు ఊహించని స్థాయిలో ప్రభావితమవుతాయి. సూర్యుడు అరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్య శాస్త్రం పరంగా.. చాలా అద్భుతమైన సంఘటనగా భావిస్తారు. దీని కారణంగా ఏర్పడిన ప్రభావం మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 4 రాశులవారికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి జీవితంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికస్థితులు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేష రాశి అరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మేష రాశివారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఊహించని స్థాయిలో ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా అన్ని పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఊహించని నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వీరు తప్పకుండా

ఈ 4 ర శ ల వ ర క బ పర ఆఫర అర ద ర నక షత ర ల క స ర య డ ఇక త ర గ డద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in