ఈ మెలోడి సాంగ్ వింటే లవర్స్ కి మతిపోవాల్సిందే.. వింటారా సరదాగా నుంచి సెకండ్ సాంగ్ ఔట్
Actor ProfileActor

ఈ మెలోడి సాంగ్ వింటే లవర్స్ కి మతిపోవాల్సిందే.. వింటారా సరదాగా నుంచి సెకండ్ సాంగ్ ఔట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఈ మెలోడి సాంగ్ వింటే లవర్స్ కి మతిపోవాల్సిందే.. వింటారా సరదాగా నుంచి సెకండ్ సాంగ్ ఔట్
Asianet News Telugu4 Sept 2026
ఈ మెలోడి సాంగ్ వింటే లవర్స్ కి మతిపోవాల్సిందే.. వింటారా సరదాగా నుంచి సెకండ్ సాంగ్ ఔట్

అశోక్‌ గల్లా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ `వీసా-వింటారా సరదాగా`. `హీరో`, `దేవకి నందన వాసుదేవా` వంటి చిత్రాలతో అశోక్‌ గల్లా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆయా సినిమాలు యావరేజ్‌గా ఆడాయి. అశోక్ గల్లాకి సరైన గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. మంచి బ్రేక్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఆయన ఇప్పుడు `వింటారా సరదాగా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ మూవీలో ఆయనకు జోడీగా శ్రీ గౌరీ ప్రియ నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నూతన దర్శకుడు ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ పాట విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు `చింగారి` పేరుతో రెండో పాటని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ఈ మెలోడీ గీతాన్ని, తన ప్రత్యేకమైన గానంతో శ్రోతలను అలరించే సిద్ శ్రీరామ్, లిప్సిక ఎంతో అందంగా ఆలపించారు. సనారే రచించిన 'చింగారి' పాట ప్రతి ఒక్కరి గుండెల్ని తాకేలా ఉంది. ప్రేమలోని నిశ్శబ్ద వేదనను, మనసులో రగిలే భావోద్వేగాలను ఎంతో కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది. మాటల్లో చెప్పలేని ప్రేమ అనుభూతిని సంగీతం ద్వారా అద్భుతంగా వ్యక్తపరిచే ఈ పాట ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేలా రూపొందింది. 'VISA - వింటారా సరదాగా' నుంచి విడుదలైన టీజర్ ఒక సరికొత్త కథనంతో, విదేశాల్లోని తెలుగు విద్యార్థుల జీవితాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్నేహం, ఆశయాలు, సాంస్కృతిక గుర్తింపు, ఊహించని ప్రేమ వంటి అంశాలను నేటి తరం ప్రేక్షకులు కోరుకునే విధంగా సరికొత్తగా ఆవిష్కరించనుంది. తొలి గీతం 'అనగనగా అమెరికా' ఒక హుషారైన పాటగా నిలిచి, అన్ని మాద్యమాల్లో అందరి మనసులను గెలుచుకుంది. సొంత ఊరిని వదిలి దూరంగా వెళ్ళి, విదేశాల్లో తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించే యువత భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా 'VISA - వింటారా సరదాగా'పై ప్రేక్షకుల్లో

ఈ మ ల డ స గ వ ట లవర స క మత ప వ ల స ద వ ట ర సరద గ న చ స క డ స గ ఔట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in