
Chitrajyothy•11 Jun 2026
ఈశ్వర్ ' రీ-రిలీజ్ కు 'సా 3' టీమ్ ట్రిబ్యూట్ప్రభాస్ 'ఈశ్వర్' చిత్రం శనివారం రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్, నటుడు కృష్ణమాయ తన తాజా చిత్రం బృందంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ మాయలో మంచి నటుడు...