ఇందిరమ్మ ఇళ్ల
Actor ProfilePolitician

ఇందిరమ్మ ఇళ్ల

Total News12
Movie Updates0
Sources8
ఆ 75 వేలమందికి శుభవార్త.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ళలో వారికే తొలి ప్రాధాన్యత
Oneindia Telugu18 Jun 2026
ఆ 75 వేలమందికి శుభవార్త.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ళలో వారికే తొలి ప్రాధాన్యత

తెలంగాణలో పేదలందరికీ సొంత ఇల్లు కలలు సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని గృహ

ఇందిరమ్మ ఇల్లు.. రెండో ఫేజ్ లో ముందు ఇచ్చేది వీళ్లకే
10TV Telugu18 Jun 2026
ఇందిరమ్మ ఇల్లు.. రెండో ఫేజ్ లో ముందు ఇచ్చేది వీళ్లకే

గుడిసెల వాసులకే మొదటి ప్రాధాన్యం. రూఫ్ రీప్లేస్‌మెంట్‌కు రూ.2 లక్షలు. చిన్న స్థలాల్లో జీ+1 ఇళ్లకు అనుమతి. Indiramma Housing Phase 2: తెలంగాణలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే 'ఇందిరమ్మ ఇళ్ల పథకం'

పేదల ఇళ్లకే తొలి ప్రాధాన్యం.. ఎంఐజీ ఇళ్లపై పునరాలోచన.. ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ నయా ప్లాన్
10TV Telugu18 Jun 2026
పేదల ఇళ్లకే తొలి ప్రాధాన్యం.. ఎంఐజీ ఇళ్లపై పునరాలోచన.. ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ నయా ప్లాన్

పేదల ఇళ్లకే తొలి ప్రాధాన్యం. ఎంఐజీ గృహాలపై సర్కారు పునరాలోచన. స్థలాలు ఖరారయ్యాకే అపార్ట్‌మెంట్ డిజైన్లు. Indiramma Houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు గృహ వసతి కల్పించడమే ధ్యేయంగా

రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లలో గుడిసెవాసులకే ప్రాధాన్యం
Andhra Jyothy18 Jun 2026
రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లలో గుడిసెవాసులకే ప్రాధాన్యం

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రూఫ్‌ రీప్లే్‌సమెంట్‌ కింద రూ.2 లక్షల

గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం... ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
TeluguOne17 Jun 2026
గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం... ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందులో

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ఆ 75 వేల మందికి ప్రాధాన్యం, వారికి రూ.2 లక్షల సాయం
Samayam Telugu17 Jun 2026
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. ఆ 75 వేల మందికి ప్రాధాన్యం, వారికి రూ.2 లక్షల సాయం

తెలంగాణలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల

ఇందిరమ్మ ఇళ్లపై భారీ గుడ్ న్యూస్ .. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన ఇదే
Zee Telugu17 Jun 2026
ఇందిరమ్మ ఇళ్లపై భారీ గుడ్ న్యూస్ .. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన ఇదే

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Indiramma Indlu 2nd Phase: ప్రతి ఒక్కరికీ నివాసం ప్రాంతం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోంది. స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గుడిసెలు లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని.. ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మంత్రి టెలికాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలు, గుడిసెల గుర్తింపు, రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం, అసంపూర్తి గృహాల వివరాల సేకరణ తదితర అంశాలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో జీవించకుండా.. ప్రతి కుటుంబం సురక్షితమైన సొంత ఇంటిలో గౌరవప్రదంగా జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వ ర గా పూర్తి చేయాలి
Namasthe Telangana17 Jun 2026
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వ ర గా పూర్తి చేయాలి

రాజాపేట, జూన్ 17 : రాజాపేట మండలంలోని నమిలే గ్రామంలో బుధ‌వారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని హౌసింగ్ పీడీ లక్క అలివేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సందర్శించి పనుల

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. వారికే తొలి ప్రాధాన్యం
Samayam Telugu16 Jun 2026
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. వారికే తొలి ప్రాధాన్యం

తెలంగాణలో సొంతిల్లు లేని నిరుపేదల కల సాకారం చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో విప్లవాత్మక

తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం’
Vaartha8 Jun 2026
తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం’

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం’ (Indiramma Housing Scheme) మరో కీలక దశకు

వడ్లు,జొన్నలు కొనకపోతే మీ సంగతి తెలుస్తా
Andhra Jyothy1 Jun 2026
వడ్లు,జొన్నలు కొనకపోతే మీ సంగతి తెలుస్తా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం 'ఇందిరమ్మ

మా ఊర్లో స్కూల్ ఉంది కానీ అంగన్వాడీ టీచర్ లేదు సార్.. సీఎం రేవంత్ రెడ్డితో మహిళ
Namasthe Telangana1 Jun 2026
మా ఊర్లో స్కూల్ ఉంది కానీ అంగన్వాడీ టీచర్ లేదు సార్.. సీఎం రేవంత్ రెడ్డితో మహిళ

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొరాఠి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో