ఇంత తక్కువ ధరకే? క్వార్టర్ రూ.60
Actor ProfilePolitician

ఇంత తక్కువ ధరకే? క్వార్టర్ రూ.60

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంత తక్కువ ధరకే? క్వార్టర్ రూ.60, ఫుల్ బాటిల్ రూ.220 మాత్రమే
Zee Telugu2 Sept 2026
ఇంత తక్కువ ధరకే? క్వార్టర్ రూ.60, ఫుల్ బాటిల్ రూ.220 మాత్రమే

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Goa Liquor Prices: ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్‌లు, రాత్రిపూట పార్టీలకు కేరాఫ్ అడ్రస్ గోవా.. నిత్యం వేలాది మంది పర్యాటకులతో కిటకిటలాడే ఈ పర్యాటక ప్రాంతం.. తాజాగా మద్యం ప్రియులకు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. గోవాలో మద్యం ధరలు చాలా తక్కువనే అందరికీ సంగతి తెలిసిందే.. అయితే, ప్రస్తుతం అక్కడ విక్రయిస్తున్న బ్రాండ్ల ధరలు వింటే.. ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా సమాచారం ప్రకారం.. గోవాలో లభిస్తున్న కొన్ని లిక్కర్ బ్రాండ్ల ధరల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రూ.30లకే 90ml.. రూ.60కే క్వార్టర్.. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. గోవాలో మాత్రం చాలా చౌకగా లభిస్తున్నాయి. అక్కడ కేవలం రూ.30లకే 90ml బాటిల్ అందుబాటులో ఉండటం విశేషం.. ఇక ఎంతో మందికి ఇష్టమైన ఓల్డ్ మంక్ (Old Monk) బ్రాండ్ క్వార్టర్ బాటిల్ ధర కేవలం రూ.60 మాత్రమేనని అక్కడి వైన్స్‌ షాప్‌ నిర్వాకులు చెబుతున్నారు. బ్రాండ్ల రేట్ల వివరాలు ఇవే.. గోవా వైన్ షాపుల్లో లభిస్తున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ (Quarter) ధరల వివరాల్లోకి వెళితే.. రాయల్ ఛాలెంజ్ (Royal Challenge) క్వార్టర్ ధర ఇక్కడ కేవలం రూ.95 మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా మ్యాన్స్ నోస్ (Man's Nose) బ్రాండ్ క్వార్టర్ రూ.80 లకే లభింస్తోంది. ఇక ఇంపీరియల్ బ్లూ (Imperial Blue) ధర కేవలం రూ.85కే

ఇ త తక క వ ధరక క వ ర టర ర 60 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in