ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఏ సెలబ్రెటీ లేకుండానే అంతిమయాత్ర
Actor ProfileActor

ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఏ సెలబ్రెటీ లేకుండానే అంతిమయాత్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఏ సెలబ్రెటీ లేకుండానే అంతిమయాత్ర
TV9 Telugu12 Aug 2026
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఏ సెలబ్రెటీ లేకుండానే అంతిమయాత్ర

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు రావు గోపాల రావు. సినీరంగంలో ఆయన స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. తన విలక్షణమైన గొంతుతో.. తనదైన డైలాగ్ డెలివరీ, నటనతో విలనిజానికే కొత్త అర్థం చెప్పారు. తెరపై గంభీరంగా కనిపించే ఆయన.. స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. విలనిజమే కాదు.. ఎమోషనల్ పాత్రలలోనూ ఆయన నటనతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. అయితే తెరపై ఎంతో గంభీరంగా కనిపించిన ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఆయన చివరి రోజులకు సంబంధించిన కొన్ని విషయాలను ఆయన భార్య కమల కుమారి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్ సమయంలో రావుగోపాలరావు ఎంతో క్రమశిక్షణతో ఉండేవారని.. ఆయనకు పనిపట్ల ఎంతో గౌరవం ఉండేదని.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి మాత్రం సమయం ఇచ్చేవారని అన్నారు. ఎక్కువమంది చదివినవి : Tollywood : ఉదయ్ కిరణ్‏తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్.. ఎంతో నరకం అనుభవించాను.. టాలీవుడ్ హీరోయిన్.. పెద్ద స్టార్ నటుడు అయినప్పటికీ ఆయన జీవితం ఎంతో సాదాసీదాగా గడిపేవారని.. ఇంట్లో ఆహారపు అలవాట్లు సైతం సింపుల్ గా ఉండేవని అన్నారు. బయట స్టార్ నటుడు అయినప్పటికీ ఇంట్లో ఎంత సరళంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. అయితే నటుడిగా కెరీర్ పీక్స్ స్టెజ్ లో ఉన్నప్పుడే ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండేవని.. చివరి రోజుల్లో అవి తీవ్రమయ్యాయని ఆమె పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన తన వృత్తి పట్ల ఇష్టంతో సినిమా షూటింగ్స్ చేశారని అన్నారు. చివరకు అనారోగ్యంతో 1994 ఆగస్ట్ 13న 57 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా.. అయితే ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్

ఇ డస ట ర ల న త ప నట డ స ట ర హ ర లత బ ల క బస టర హ ట స ఏ స లబ ర ట ల క డ న అ త మయ త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in