ఇండస్ట్రీని షేక్ చేసిన చికిరి చికిరి వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
Actor ProfileActor

ఇండస్ట్రీని షేక్ చేసిన చికిరి చికిరి వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్

Total News2
Movie Updates0
Sources1
పెద్ది’ ఐటెం సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది
Chitrajyothy16 Jun 2026
పెద్ది’ ఐటెం సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది

రామ్ చరణ్ సరసన శృతి హాసన్, జాన్వీ కపూర్ ఆడిపాడిన ‘హల్లోహల్లల్లో’ అంటూ సాగే ఐటమ్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియోను విడుదల చేశారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘పెద్ది’ చిత్రం నుంచి ఒక్కో పాటను మేకర్స్ విడుదల

ఇండస్ట్రీని షేక్ చేసిన చికిరి చికిరి వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్
Chitrajyothy15 Jun 2026
ఇండస్ట్రీని షేక్ చేసిన చికిరి చికిరి వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది (Peddi). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది (Peddi). ఎన్నో అంచనాల నడుమ జూన్ 4 న రిలీజ్ అయిన పెద్ది మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. టాక్ ఎలా ఉన్నా రికార్డు కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటికే 393 కోట్లు రాబట్టి చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పెద్ది థియేటర్ లో విజయవంతంగా రన్ అవుతోంది. ఇక సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ .. సినిమాలోని వీడియో సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ విన్నా ఇదే పాట. ముఖ్యంగా చరణ్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో అందరూ అదరగొట్టేశారు. పెద్ది సినిమాకు ఈ సాంగ్ నే హైలైట్ గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా రామ్ చరణ్ మాస్ స్టెప్స్, జాన్వీ కాస్ట్యూమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఆ అదిరిపోయే బీట్స్‌కి తోడు విజువల్ గ్రాండియర్ తోడవ్వడంతో సాంగ్ ప్రతీ ఒక్కరికీ పర్ఫెక్ట్ ఐ-ఫీస్ట్‌గా మారింది. చికిరి చికిరి యూట్యూబ్‌లో విడుదలైన కొద్దిసేపట్లోనే లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయి వ్యూస్ దిశగా ఈ సాంగ్ దూసుకుపోతోంది. ఇక ఈ సాంగ్ లో కొన్ని పదాలను మార్చారు. చికిరి చికిరి లిరికల్ వీడియో రిలీజ్ చేసినప్పుడు సరుకు సామాను అనే పదాన్ని ఉపయోగించారు. ఇక ఆ పదం వివాదాస్పదం కావడంతో