ఇంటర్ తోనూ ఉన్నత కొలువులు
Actor ProfilePolitician

ఇంటర్ తోనూ ఉన్నత కొలువులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంటర్ తోనూ ఉన్నత కొలువులు
Eenadu30 Aug 2026
ఇంటర్ తోనూ ఉన్నత కొలువులు

ఇంటర్మీడియట్‌ విద్యార్హతకూ అత్యున్నత కొలువులు ఉన్నాయి. వీటి గురించి ఎన్నో ప్రకటనలు వెలువడుతుంటాయి. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో ముందునుంచే సన్నద్ధమైతే తక్కువ ప్రయత్నాల్లోనే విజయం సాధించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటే ఇంటర్‌లో ఉన్నప్పుడే వివరాలు తెలుసుకోవాలి. ఇంటర్‌/ప్లస్‌ 2 విద్యార్హతతో రక్షణ రంగంలో కొలువులు ఎక్కువ. ఎంపీసీతోను అవకాశాలు పొందవచ్చు. ఎంపికైన పోస్టు ప్రకారం శిక్షణానంతరం నెలకు లక్షకు పైగా వేతనం అందించే కొలువులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు.. ఇంటర్‌తోనూ ఉన్నత కొలువులు

ఇ టర త న ఉన నత క ల వ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in