ఇంకా లాంచ్ చేయలేదట.. కేంద్రం నోటీసుల
Actor ProfilePolitician

ఇంకా లాంచ్ చేయలేదట.. కేంద్రం నోటీసుల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇంకా లాంచ్ చేయలేదట.. కేంద్రం నోటీసులపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్
10TV Telugu30 Aug 2026
ఇంకా లాంచ్ చేయలేదట.. కేంద్రం నోటీసులపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్

Ration Rice Quality: పేద ప్రజలకు తీపి కబురు.. రేషన్‌ బియ్యం క్వాలిటీ పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం ఈ ఫీచర్‌ను తాము ఇంకా అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేయలేదని వాట్సాప్ ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుతం వినియోగదారులు తమకు నచ్చిన ఐడీలను ముందస్తుగా ఎంచుకునే (రిజర్వ్ చేసుకునే) ఆప్షన్‌ను మాత్రమే కల్పించామని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సెలబ్రిటీల పేర్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, వారి ఐడీలను ఇప్పటికే ప్రత్యేకంగా రిజర్వ్ చేసి ఉంచామని వెల్లడించింది

ఇ క ల చ చ యల దట క ద ర న ట స ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in