ఇసకపట్నం’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఐశ్వర్య రాజేష్
Actor ProfileActor

ఇసకపట్నం’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఐశ్వర్య రాజేష్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇసకపట్నం’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఐశ్వర్య రాజేష్, సముద్రఖని రివేంజ్ డ్రామా ఎలా ఉంది
TV9 Telugu30 Aug 2026
ఇసకపట్నం’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఐశ్వర్య రాజేష్, సముద్రఖని రివేంజ్ డ్రామా ఎలా ఉంది

నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్, నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజా చెంబోలు, జ్వాలా కోటి తదితరులు నిర్మాతలు: రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర ఐశ్వర్య రాజేష్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజీవ్ కనకాల, నరేష్ అగస్త్య, సునీల్ లాంటి స్టార్ క్యాస్ట్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది..? ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. తీరప్రాంతమైన ఇసుకపట్నంలో ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న నిష్కల్మష నాయకుడు చిన్నారావు (రాజీవ్ కనకాల). పొట్టకూటి కోసం అక్కడికి వలస వచ్చిన నాయుడు (సముద్రఖని), చిన్నారావు వద్దే పనిలో చేరి, గంగమ్మ జాతర సాక్షిగా అతడిని మట్టుబెట్టి ఆ ప్రాంతానికి ఏకైక అధిపతిగా ఎదుగుతాడు. అయితే, తండ్రి సాగిస్తున్న ఈ నెత్తుటి రాజకీయాలు నచ్చని ఆయన కుమార్తె భారతి (ఐశ్వర్య రాజేశ్) ఆయనకు ఎదురు తిరిగి ప్రజాసేవలో మునిగిపోతుంది. తనను ఆరాధించే సూరిని (సుధాకర్ కోమాకుల) కాదని ప్రతాప్ వర్మ (రవివర్మ)ను పెళ్లాడిన భారతి, తొలిరాత్రే భర్తను కోల్పోతుంది. చిన్నారావు అడ్డు తొలగాక ఇసుకపట్నాన్ని నాయుడు తన సామ్రాజ్యంగా ఎలా మార్చుకున్నాడు? ఈ మాఫియా అకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీస్ అధికారి వర్మ (సునీల్) వేసిన ఎత్తుగడలు ఏమిటి? తండ్రి విధానాలను భారతి ఎందుకు వ్యతిరేకించింది? ఆమె సమాజ సేవ ఏ తీరుగా సాగింది? భర్త ప్రతాప్ వర్మ మరణం వెనుక ఉన్న రహస్యమేమిటి? ఆటో నడిపే పెద్దన్న (నరేష్ అగస్త్య) ఆశయం నెరవేరిందా? నాయుడికి కుడిభుజంగా మెలిగే కోటయ్య (బెనర్జీ) దారుణ హత్యకు గురికావడానికి గల కారణాలేంటి? తండ్రిని కోల్పోయిన శేఖర్ (రాజా చెంబోలు) ఏ విధంగా స్పందించాడు? అంతిమంగా నాయుడి సామ్రాజ్యం కూలిపోయిందా? భారతి పన్నిన వ్యూహాలు ఫలించాయా? తదితర అంశాల సమాహారమే ఈ