
Vaartha•12 Jun 2026
ఇరాన్ తో యుద్ధాన్ని ఆపేస్తున్నాం..మీపై మాకు నమ్మకం లేదంటున్న టెహ్రాన్Trump Announcement : అంతర్జాతీయ రాజకీయ యవనికపై అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా, చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని శాంతి చర్చల వైపు అడుగులు వేసింది.