
TV9 Telugu•11 Jun 2026
ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ సరసన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు...