ఇన్ స్టా, యూట్యూబ్ ప్రమోషన్ల
Actor ProfileCelebrity

ఇన్ స్టా, యూట్యూబ్ ప్రమోషన్ల

Total News1
Movie Updates0
Sources1
ఇన్ స్టా, యూట్యూబ్ ప్రమోషన్లపై ఐటీ శాఖ కన్ను.. ఇన్ ఫ్లుయెన్సర్లూ ట్యాక్స్ కట్టాల్సిందేనా? పన్ను లెక్కలు ఇవే
Samayam Telugu16 Jun 2026
ఇన్ స్టా, యూట్యూబ్ ప్రమోషన్లపై ఐటీ శాఖ కన్ను.. ఇన్ ఫ్లుయెన్సర్లూ ట్యాక్స్ కట్టాల్సిందేనా? పన్ను లెక్కలు ఇవే

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బ్రాండ్ ప్రమోషన్ ద్వారా నగదు, గిఫ్టులు పొందితే కచ్చితంగా కట్టాలి. చట్టం ప్రకారం సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌ను ఒక ప్రొఫెషన్ లేదా బిజినెస్‌గా పరిగణిస్తారు. బ్రాండ్ల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్‌ హెడ్ కింద చూస్తారు. మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు బ్రాండ్ల నుంచి డబ్బులు తీసుకోకుండా కేవలం బార్డర్ కొలాబరేషన్ (వస్తువుకు బదులు ప్రమోషన్) చేస్తారు. అంటే ఫోన్, మేకప్ కిట్ లేదా రిసార్ట్ స్టే వంటివి ఉచితంగా పొంది వాటిని ప్రమోట్ చేస్తారు. ఇక్కడే ఐటీ శాఖ ఒక కఠినమైన రూల్ పెట్టింది. బ్రాండ్ ఇచ్చిన వస్తువు లేదా సేవ అసలు మార్కెట్ ధర ఎంతో అంత మొత్తాన్ని మీ ఆదాయంగానే లెక్కించి ఐటీఆర్‌లో చూపించాలి. ఒకవేళ ఉచిత హోటల్ స్టే లేదా విమాన టికెట్లు ఇస్తే వాటి కమర్షియల్ విలువను లెక్కించి బుక్స్ లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్రాండ్ల నుంచి మీకు లభించిన గిఫ్టుల మొత్తం విలువ రూ.50 వేల లోపు ఉంటే వాటిపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఒక వేళ సదరు వస్తువును కేవలం రివ్యూ లేదా అన్‌బాక్సింగ్ కోసం వాడుకుని ఆ తర్వాత తిరిగి ఇస్తే దానిపై పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ, రూ.50 వేల పరిమితి దాటితే మాత్రం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అన్ని వివరాలను ఐటీ రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఇన్‌ఫ్లుయెన్సర్లు పన్నులు దాచకుండా ఉండేందుకు ఆదాయపు పన్ను చట్టంలో కీలక రూల్ ఉంది. ఏదైనా బ్రాండ్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఒక ఆర్థిక ఏడాదిలో రూ.20 వేల కంటే ఎక్కువ విలువైన బిజినెస్ బెనిఫిట్స్, గిఫ్ట్స్ ఇస్తే సదరు బ్రాండ్ కచ్చితంగా 10 శాతం టీడీఎస్ కట్ చేసి ప్రభుత్వానికి జమ చేయాలి. ఈ

ఇన స ట య ట య బ ప రమ షన ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in