ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ లోకి జీరోధా
Actor ProfileActor

ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ లోకి జీరోధా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ లోకి జీరోధా
Sakshi19 Aug 2026
ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ లోకి జీరోధా

మర్చంట్‌ బ్యాంకింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ బ్రోకరేజ్‌ సంస్థ జీరోధా క్రమంగా ఇతర ఆర్థిక సేవల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మర్చంట్‌ బ్యాంకింగ్‌ లైసెన్సు కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు సమర్పించింది. డేటా ప్రకారం జీరోధా కార్పొరేట్‌ అడ్వైజర్స్‌ ఏప్రిల్‌ 27న ఫైల్‌ చేసింది. ప్రస్తుతం ఇది సెబీ పరిశీలనలో ఉంది. ఒకవేళ లైసెన్సు లభిస్తే ఇనీíÙయల్‌ పబ్లిక్‌ ఆఫర్ల (ఐపీవో) నిర్వహణ, నిధుల సమీకరణలో కంపెనీలకు సలహాలివ్వడం, ఇతరత్రా మర్చంట్‌ బ్యాంకింగ్‌ సర్వీసులు మొదలైనవి కంపెనీ అందించవచ్చు. ప్రస్తుతం జీరోధాకి 1.6 కోట్ల మంది పైగా కస్టమర్లు ఉండగా, కంపెనీ ప్లాట్‌ఫాంపై ఏటా వందల కోట్ల ఆర్డర్లు నమోదవుతుంటాయి. జీరోధా ఏఎంసీ పేరిట సంస్థకి సొంతంగా మ్యూచువల్‌ ఫండ్‌ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. మర్చంట్‌ బ్యాంకింగ్‌ లైసెన్సు కోసం ఇన్‌క్రెడ్‌ క్యాపిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, నియో వెల్త్‌ మేనేజ్‌మెంట్, సొసైటీ జనరాలీ సెక్యూరిటీస్‌ ఇండియా తదితర 12 సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు) ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు) బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు) తిరుమల శ్రీ‌వారిని దర్శించుకున్న అనంత్ అంబానీ (ఫోటోలు) రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్‌.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) కానిస్టేబుళ్ల లొంగుబాటు... నిజమా? నాటకమా? కోర్టులో ఏంజరిగిదంటే డెలివరీ బాయ్‌తో హీరోకు ఘర్షణ... వీడియో వైరల్! బంగారం ధరలు పెరిగినా ఎందుకు అమ్ముతున్నారు? Big Question Full : అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తోందా ? ఘట్‌కేసర్‌లో రెచ్చిపోయిన యువకులు.. వైరల్ వీడియో!

ఇన వ స ట మ ట బ య క గ ల క జ ర ధ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in