ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్
Actor ProfileActor

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్

Total News1
Movie Updates0
Sources1
ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్
Chitrajyothy16 Jun 2026
ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమనులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా అభిమనులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారు. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటైన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ (Shankar Dada MBBS) చిత్రం ఆగస్ట్‌ 22న 4కె వెర్షన్‌లో విడుదల కానుంది. వినోదం, భావోద్వేగాలు ప్రధానంగా సాగిన ఈ చిత్రాన్ని అప్పట్లో ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే! ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని చిరు పుట్టినరోజు కానుకగా కేధార్‌ ఫిల్మ్స్‌ సంస్థ విడుదల చేయనుంది. పాత వెర్షన్‌ చిత్రాన్ని 4కె రిజల్యూషన్‌లో డిజిటలైజ్‌ చేసి కొత్త హంగులతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బాలీవుడ్‌ మూవీ ‘మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌’ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు