ఇదెక్కడి మాస్ మామ.. ఒక్క రోజులో 10 మిలియన్ల ఫాలోవర్స్
Actor ProfileActor

ఇదెక్కడి మాస్ మామ.. ఒక్క రోజులో 10 మిలియన్ల ఫాలోవర్స్

Total News1
Movie Updates0
Sources1
ఇదెక్కడి మాస్ మామ.. ఒక్క రోజులో 10 మిలియన్ల ఫాలోవర్స్, ఒక్క మ్యాచ్ తో హీరోగా మారాడు ఎవరు
Asianet News Telugu17 Jun 2026
ఇదెక్కడి మాస్ మామ.. ఒక్క రోజులో 10 మిలియన్ల ఫాలోవర్స్, ఒక్క మ్యాచ్ తో హీరోగా మారాడు ఎవరు

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు క్రేజ్ ఉండటం చాలా కామన్. క్రికెటర్లు, సినీ తారల అప్ డేట్స్ తెలుసుకోవడానికి వాళ్లను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారు. చాలా మంది సెలబ్రెటీలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉండి ఉండొచ్చు. ఆ ఫాలోవర్స్ గ్రాడ్యువల్ గా పెరుగుతారు. కానీ, ఒక వ్యక్తికి మాత్రం ఓవర్ నైట్ లో ఫాలోవర్స్ పెరిగారు. అతను కూడా సెలబ్రెటీనే.. కానీ.. ఎవరూ ఏరోజూ పట్టించుకోలేదు. కానీ.. ఒక్క ఆట అతని జీవితాన్ని మార్చేసింది. ప్రపంచం మొత్తం తనని గుర్తించేలా చేసింది. ఎవరు ఆ ప్లేయర్..? ఏ మ్యాచ్ తో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు..? ఒక్క రాత్రిలో అంత మంది ఫాలోవర్స్ అతని సొంతం ఎలా అయ్యారు అనే వివరాలు తెలుసుకుందాం.. రెండు రోజుల క్రితం ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగాయి. ఫైనల్స్ లో కేప్ వెర్డే, స్పెయిన్ ఈ రెండు దేశాలు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేప్ వెర్డే దేశం గెలవకపోయినా.. ఆ టీమ్ గోల్ కీపర్ జోసిమర్ డియాస్ మాత్రం.. ప్రజల హృదయాన్ని గెలిచాడు.జోసిమర్ డియాస్ ని ముద్దుగా వొజిన్హా (Vozinha) అని పిలుచుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి కరెంట్ ఫేవరేట్ గా మారిపోయాడు. అంతేకాదు.. తన దేశానికి ఒక గుర్తింపు కూడా తీసుకొచ్చాడు. ఈ ఫిఫా వరల్డ్ కప్ లో తొలిసారి అత్యంత తక్కువ జనాభా ఉన్న రెండు దేశాలు పోటీల్లో పాల్గొన్నాయి. అందులో కేప్ వెర్డే కూడా ఒకటి. ఈ దేశ జనాభా 5,25,000. కేవలం 5లక్షల జనాభా ఉన్న ఈ టీమ్.. పెద్ద పెద్ద జట్లమీద ఏం గెలుస్తుంది..? ఘోర పరాజయం పాలౌతుందని అందరూ అనుకున్నారు. ఈ టీమ్ ని చాలా తక్కువ అంచానా వేశారు. కానీ.. ఈ టీమ్ ఫినాలేకి చేరింది. చివరకు మ్యాచ్ డ్రా అయ్యేలా చేసింది. ముఖ్యంగా ఈ టీమ్ గోల్ కీపర్ జోసిమర్