ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే
Actor ProfileActor

ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఇక రచ్చ రచ్చే.. బిగ్ బాస్ లో ఆ స్టార్ యాంకర్.. వారానికి రెమ్యునరేషన్ ఎంతంటే
TV9 Telugu8 Aug 2026
ఇక రచ్చ రచ్చే.. బిగ్ బాస్ లో ఆ స్టార్ యాంకర్.. వారానికి రెమ్యునరేషన్ ఎంతంటే

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే 10వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అగ్నిపరీక్ష 2 కూడా త్వరలోనే

ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే
TV9 Telugu1 Aug 2026
ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే

కొన్ని సినిమాలు చడీచప్పుడు లేకుండా వచ్చి భారీ హిట్ అవుతుంటాయి. ప్రమోషాన్స్, హడావిడి లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంటున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన మూవీ మనదగ్గర చాలానే ఉన్నాయి. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ చాలా సినిమాలు హిట్స్ అందుకుంటున్నాయి. వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మొదటి వరుసలో ఉంటుంది. రూ. 32 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని విధంగా రూ. 456కోట్లకు పైగా వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. క్రైం థ్రిల్లర్ తో పాటు కామెడీ జోడించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై దాదాపు 7 ఏళ్లు అవుతున్నా దాని క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఏం జరుగుతుందా అన్న టెన్షన్స్ ఇస్తుంది. ఊహించని ట్విస్ట్ లు ఆడియన్స్ ను కుర్చీలో నుంచి లేవకుండా చేస్తాయి. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ లో తెరకెక్కిన అంధాధున్. చాలా మంది ఫేవరెట్ మూవీ ఇది. బాలీవుడ్ క్రేజీ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో అనిల్ ధావన్, టబు, రాధిక ఆప్టే కీలకపాత్రలు పోషించారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా కళ్లులేనివాడి పాత్రలో నటించాడు. సినిమాలో అతను పియానో ప్లేయర్. తన ఫ్రెండ్ రాధికా ఆప్టేకు సంబందించిన ఓ రెస్టారెంట్ లో పియానో వాయిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే డబ్బు మీద ఆశతో అనిల్ ధావన్ ను పెళ్లి చేసుకుంటుంది టబు. ఆ తర్వాత హఠాత్తుగా అనిల్ ధావన్ చనిపోవడంతో అసలు కథ మొదలవుతుంది ఆ చావు కేసుకు సంబంధించిన ఆరోపణలు ఆయుష్మాన్ ఖురానా పై వస్తాయి. దాంతో సినిమాలో ఊహించని

ఇద కద స న మ అ ట ర 32 క ట ల ప డ త ఏక గ ర 456క ట ల వస ల చ స ద ఓట ట ల న త ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in