ఆ ప్రాంతంలో నిత్యం టిఫిన్ ఉచితం..365 రోజులు ఎప్పుడు వచ్చినా ఫుడ్ పెడతారు
Actor ProfileCelebrity

ఆ ప్రాంతంలో నిత్యం టిఫిన్ ఉచితం..365 రోజులు ఎప్పుడు వచ్చినా ఫుడ్ పెడతారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ ప్రాంతంలో నిత్యం టిఫిన్ ఉచితం..365 రోజులు ఎప్పుడు వచ్చినా ఫుడ్ పెడతారు
Zee Telugu20 Jul 2026
ఆ ప్రాంతంలో నిత్యం టిఫిన్ ఉచితం..365 రోజులు ఎప్పుడు వచ్చినా ఫుడ్ పెడతారు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Hyderabad Free Breakfast: ఎందరికో ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా.. ఆకలితో అలమటించే వారికి ఇంత అన్నం పెట్టే సేవా నిలయంగా హైదరాబాద్ నిలవనుంది. అలాంటి ఒక గొప్ప సేవా దృక్పథంతో, గత కొంతకాలంగా నిరుపేదల ఆకలిని తీరుస్తోంది 'ఆహార్ సేవ' అనే స్వచ్ఛంద సంస్థ. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో, ఎలాంటి విరామం లేకుండా సంవత్సరంలో 365 రోజులూ ఉచితంగా రుచికరమైన అల్పాహారాన్ని (టిఫిన్) అందిస్తూ ఈ సంస్థ నగర ప్రజల మన్ననలు పొందుతోంది. ఈ అద్భుతమైన మహత్ కార్యానికి వ్యవస్థాపకుడు రంజన్ గాంధీ శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం 3 గంటల నుంచే వంటశాలలో టిఫిన్‌ల తయారీ ప్రారంభమవుతుంది. వర్షం పడినా, చలి వణికించినా, సెలవు రోజైనా ఈ సేవకు ఎటువంటి ఆటంకం కలగదు. సరిగ్గా ఉదయం 7:30 గంటలకల్లా పంపిణీ కేంద్రాల వద్దకు వేడివేడి ఆహారం చేరుకుంటుంది. నిరుపేదలు, రోజువారీ కూలీల కోసం ఇడ్లీ, బోండా, ఊతప్ప, ఉప్మా వంటి నాలుగు రకాల వైవిధ్యమైన, పోషకాలతో కూడిన టిఫిన్‌లను ఇక్కడ వడ్డిస్తారు. ప్రస్తుతం ఈ సంస్థ తన సేవా పరిధిని కేవలం కాచిగూడకే పరిమితం చేయకుండా, హైదరాబాద్‌లోని మరో 5 నుంచి 6 కీలక ప్రాంతాలకు విస్తరించింది. నాంపల్లిలోని శ్యామ్ మందిర్ ఎదురుగా, నిలోఫర్ హాస్పిటల్ వద్ద, పబ్లిక్ గార్డెన్ సమీపంలో, నాంపల్లి సుభాన్ బేకరీ వద్ద, ఉస్మాన్‌గంజ్‌లోని బాలసదన్‌లో ఈ ఉచిత అల్పాహార కేంద్రాలు నడుస్తున్నాయి. వీటితో పాటు బేగంపేట్‌లోని దేవనార్ బ్లైండ్ స్కూల్, మలక్‌పేట్‌లోని డెఫ్ అండ్ డంబ్

ఆ ప ర త ల న త య ట ఫ న ఉచ త 365 ర జ ల ఎప ప డ వచ చ న ఫ డ ప డత ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in