ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు
Actor ProfileCelebrity

ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు
TV9 Telugu13 Aug 2026
ఆ అడవిలోకి వెళ్తే తిరిగి రారు.. క్షణ క్షణం ఉత్కంఠ.. పిచ్చెక్కించే సస్పెన్స్.. ఓటీటీలో ఈ సినిమాను అస్సలు

కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని 'వెళ్లూర్‌కాట్' అనే దట్టమైన, రహస్యమైన అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ అడవికి ఒక శాపం ఉంటుంది. అక్కడ ఎవరిదైనా రక్తం చిందినా లేదా గన్ షాట్స్ వంటి పెద్ద శబ్దాలు వచ్చినా 'టైమ్ లూప్' (కాల చక్రం) యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఆనంద్ (అస్కర్ అలీ) అనే సివిల్ పోలీస్ ఆఫీసర్, తన తోటి సిబ్బంది రెజి (వినీత్ కుమార్), ఎస్ఐ అశోకన్ (అసిమ్ జమాల్)లతో కలిసి ఆ అడవిలో కనిపించకుండా పోయిన ఒక తమిళనాడు పోలీస్ ఆఫీసర్‌ను వెతకడానికి వెళ్తాడు. చిత్రమైన విషయం ఏమిటంటే, 30 ఏళ్ల క్రితం (1994లో) ఆనంద్ తండ్రి కూడా సరిగ్గా ఇదే అడవిలో విధి నిర్వహణలో ఉంటూ మాయమైపోతాడు. అడవిలోకి అడుగుపెట్టిన ఆనంద్ బృందానికి కొన్ని అస్థిపంజరాలతో పాటు ఒక పాత వైర్‌లెస్ సెట్ లభిస్తుంది. అడవిలో ఒకానొక సందర్భంలో రక్తం చిందినప్పుడు, కాలం వెనక్కి ముందుకు ప్రయాణించడం మొదలవుతుంది. ఆనంద్ వివిధ టైమ్‌లైన్స్‌లోకి (గతం, వర్తమానం, భవిష్యత్తు) చిక్కుకుపోతాడు. తన తండ్రి మాయమవడానికి గల రహస్యాన్ని ఛేదించి, ఈ కాల చక్రం నుండి అతను ఎలా బయటపడ్డాడు అనేదే మిగిలిన కథ. డైరెక్టర్ జితు సతీషన్ మంగళత్తు ఈ చిత్రాన్ని ఒక సాధారణ టైమ్ లూప్ లా కాకుండా 'చుట్టూ తిరిగే చక్రం లాగా చాలా తెలివిగా డిజైన్ చేశారు. గతం (1994), వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించిన దాదాపు 6 రకాల విభిన్న టైమ్‌లైన్స్‌ను కథలో మిక్స్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. భారీ వీఎఫ్ఎక్స్ హంగుల జోలికి పోకుండా, కేవలం కలర్ ప్యాలెట్ మార్పులు, అద్భుతమైన సౌండ్ డిజైనింగ్‌తో ఆ గందరగోళాన్ని, థ్రిల్‌ను తెరపై ఆవిష్కరించి సక్సెస్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్ ఆనంద్‌గా అస్కర్ అలీ అద్భుత నటనను కనబరిచారు. కాల చక్రంలో చిక్కుకున్న వ్యక్తి పడే ఆవేదనను, తండ్రిని కాపాడుకోవాలనే తపనను ఆయన

ఆ అడవ ల క వ ళ త త ర గ ర ర క షణ క షణ ఉత క ఠ ప చ చ క క చ సస ప న స ఓట ట ల ఈ స న మ న అస సల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in