ఆరుట్లలో టీపీఎస్ ప్రారంభం.. విద్యార్థులతో సీఎం రేవంత్ బ్రేక్ ఫాస్ట్
Actor ProfilePolitician

ఆరుట్లలో టీపీఎస్ ప్రారంభం.. విద్యార్థులతో సీఎం రేవంత్ బ్రేక్ ఫాస్ట్

Total News1
Movie Updates0
Sources1
ఆరుట్లలో టీపీఎస్ ప్రారంభం.. విద్యార్థులతో సీఎం రేవంత్ బ్రేక్ ఫాస్ట్
Eenadu17 Jun 2026
ఆరుట్లలో టీపీఎస్ ప్రారంభం.. విద్యార్థులతో సీఎం రేవంత్ బ్రేక్ ఫాస్ట్

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanthreddy) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో కలియతిరిగిన సీఎం.. అత్యాధునిక కిచెన్‌, ల్యాబ్స్‌, లైబ్రరీ, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు. ఈ వార్త చదివారా: బాలుడి కోరిక నెరవేర్చిన పవన్‌ కల్యాణ్‌