
Telugu Times•3 Aug 2026
ఆరెంజ్ క ల ర్ శారీలో లవ్ లీ పాప అందాలులవ్లీ(Lovely) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శాన్వీ శ్రీవాత్సవ(Saanvi Srivatsava) తర్వాత సుశాంత్(Sushanth) తో కలిసి అడ్డా(Adda) సినిమా చేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన శాన్వీకి అవకాశాలు తగ్గినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం తన ఫాలోవర్లకు టచ్ లోనే ఉంది. ఎప్పటికప్పుడు తన అందాలను నెట్టింట షేర్ చేసే శాన్వీ తాజాగా ఆరెంజ్ కలర్ సిల్క్ శారీ, దానికి మ్యాచింగ్ షోల్డర్ లెస్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి తన అందాలతో ఆకట్టుకుంది. ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ శాన్వీ అందాలను తెగ పొగుడుతున్నారు