ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Actor ProfilePolitician

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources2
రేవంత్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది
Sakshi21 Jun 2026
రేవంత్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది

సాక్షి, సూర్యాపేట: దేశాన్ని కుదిపేసిన పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదని.. బండి సంజయ్, సంగప్పలను కనీసం విచారించకుండానే.. రాత్రికి రాత్రే

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
Namasthe Telangana19 Jun 2026
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సిగ్గుచేటు

బూర్గంపహాడ్, జూన్ 19 : ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఉద్ధేశిస్తూ బాడీ షేమింగ్ చేయ‌డం, హేళనగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ నాయకుడు కేవీ రమణ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గురుకుల విద్యావ్యవస్థ నుండి పేద విద్యార్థులను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిన విద్యావేత్త, లక్షలాది పేద విద్యార్ధులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య, ఉపాధి అవకాశాలు అందించడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా దేశ భద్రతలో ఐపీఎస్ అధికారిగా సైతం విశిష్ట సేవలు అందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సీఎం వ్యక్తిగతంగా ఇలా దూషించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. రేవంత్ త‌న‌ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు

అసమర్థుల పాలనలో ప్రమాదంలో తెలంగాణ.. ఎస్ఐఆర్ తో తొండి చేసి అధికారంలోకి బీజేపీ
Namasthe Telangana18 Jun 2026
అసమర్థుల పాలనలో ప్రమాదంలో తెలంగాణ.. ఎస్ఐఆర్ తో తొండి చేసి అధికారంలోకి బీజేపీ

Singireddy Niranjan reddy | గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

సర్ ’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర
Sakshi16 Jun 2026
సర్ ’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర

సాక్షి,నల్గొండ: భారతదేశంలో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే, కొన్ని రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేస్తూ,రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ,సిబిఐ, ఈడీ సంస్థలను వాడుకొని

రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు
Sakshi15 Jun 2026
రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తన గురువు చంద్రబాబు ఎపిలో 2018లో సేవా మిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించినట్లే,బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర