ఆరు అడుగుల గిరినాగు హల్ చల్
Actor ProfileActor

ఆరు అడుగుల గిరినాగు హల్ చల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆరు అడుగుల గిరినాగు హల్ చల్
Sakshi13 Jul 2026
ఆరు అడుగుల గిరినాగు హల్ చల్

అనకాపల్లి: మండల కేంద్రం నక్కపల్లిలో ఓ గిరినాగు అలజడి సృష్టిస్తోంది. వెంకటనగర్‌కాలనీలో మూడు రోజులుగా సుమారు ఆరు అడుగుల పొడవు ఉన్న సర్పం సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఓ యువకుడు రోడ్డుపక్కన ఉన్న ఈ గిరినాగు ఫొటో తీసి కాలనీవాసులకు చూపించడంతో వారంతా అప్రమత్తమయ్యారు. చాలా అరుదుగా కనిపించే గిరినాగు ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంచరించడం పట్ల స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు) ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు) టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్‌ అట్రాక్షన్‌గా తిలక్‌ వర్మ (ఫొటోలు) తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు) 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు) ఒక Flipkart పార్సిల్ వల్లే బయటపడ్డ షాకింగ్ నిజం హార్దిక్ పాండ్యా ఔట్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తిలక్ వర్మ నేనే చంపా..! రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు ఇవే తండ్రిగా కాదు యాక్టర్ గా చెప్తున్నా.. నా బిడ్డకు అవార్డులు అవసరం లేదు