ఆమె మాకొద్దంటూ’ రోడ్డెక్కిన విద్యార్థులు
Actor ProfilePolitician

ఆమె మాకొద్దంటూ’ రోడ్డెక్కిన విద్యార్థులు

Total News3
Movie Updates0
Sources1
వాహనదారులకు తెలంగాణ సర్కార్ అలర్ట్
Vaartha16 Jun 2026
వాహనదారులకు తెలంగాణ సర్కార్ అలర్ట్

Big Alert : తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా ఒక ముఖ్యమైన హెచ్చరికను (Big Alert) జారీ చేశాయి. రాష్ట్రంలో తిరిగే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు తమ వాహనాలకు

ఓటరు జాబితా సవరణలో జాగ్రత్త అవసరం.. సీతక్క కీలక సూచనలు
Vaartha16 Jun 2026
ఓటరు జాబితా సవరణలో జాగ్రత్త అవసరం.. సీతక్క కీలక సూచనలు

Seethakka: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలంగాణ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ

ఆమె మాకొద్దంటూ’ రోడ్డెక్కిన విద్యార్థులు
Vaartha16 Jun 2026
ఆమె మాకొద్దంటూ’ రోడ్డెక్కిన విద్యార్థులు

Teacher Misbehavior Jangaon: జనగామ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల (Government School) ఇంగ్లీష్ టీచర్ వింత ప్రవర్తన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల పట్ల, బయట ప్రజాప్రతినిధులు మరియు పోలీసుల పట్ల ఆమె ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ‘ఆ టీచర్ మాకొద్దు’ అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్కూల్ ముందు నిరసనకు దిగారు. Read Also :BRS Meeting in Karimnagar: రైతుల వడ్లు కొనే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.. హరీశ్ రావు జనగామ (Jangaon) జిల్లా చిల్పూర్ మండలంలోని ఒక ప్రభుత్వ హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ పనిచేస్తున్న ఒక ఇంగ్లీష్ టీచర్ గత కొంతకాలంగా విద్యార్థుల పట్ల వింతగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పాఠశాలలో జనగణన (Student Census) వివరాలు సేకరిస్తున్న సమయంలో, ఒక విద్యార్థినిని పిలిచి చదువుకు సంబంధం లేని అనవసరపు, అభ్యంతరకరమైన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టింది. బాధిత విద్యార్థిని ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో, స్థానిక సర్పంచ్ రాజు పాఠశాలకు చేరుకుని సదరు ఇంగ్లీష్ టీచర్‌ను నిలదీశారు. దాంతో ఆమె మరింత రెచ్చిపోయి ప్రవర్తించింది. సర్పంచ్ ప్రశ్నిస్తుండగానే టేబుల్‌పై ఉన్న పుస్తకాలను ఆయనపైకి విసిరికొట్టింది. ప్రధానోపాధ్యాయుడి (HM) గదిలోకి వెళ్లి, ఆయన కుర్చీలోనే కూర్చొని అందరి ముందూ వెకిలిగా నవ్వడం ప్రారంభించింది. సమాచారం అందుకున్న చిల్పూర్ పోలీసులు స్కూల్‌కు చేరుకుని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. పోలీసుల పట్ల కూడా ఎంతో దురుసుగా ప్రవర్తించి, వారిపైకి దూసుకెళ్లింది. టీచర్ మానసిక స్థితి సరిగ్గా లేనట్లు ప్రవర్తిస్తుండటం, విద్యార్థుల పట్ల వెకిలిగా వ్యవహరిస్తుండటంతో పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి టీచర్ ఉంటే తమ పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ ఇంగ్లీష్ టీచర్‌ను తక్షణమే బదిలీ చేయాలని లేదా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద

ఆమ మ క ద ద ట ర డ డ క క న వ ద య ర థ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in