ఆధార్ తోనే పోలీసు సేవలు
Actor ProfilePolitician

ఆధార్ తోనే పోలీసు సేవలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆధార్ తోనే పోలీసు సేవలు
Andhra Jyothy25 Aug 2026
ఆధార్ తోనే పోలీసు సేవలు

రాష్ట్రంలో పోలీసు సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌.. అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) పోర్టల్‌తో ఆధార్‌ ధ్రువీకరణ అనుసంధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది

ఆధ ర త న ప ల స స వల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in