
TV9 Telugu•11 Jun 2026
అందంతో కిక్కెక్కిస్తోన్న భాగ్య శ్రీ బోర్సే.. ఫిదా అవుతున్న కుర్రాళ్లుతాజాగా నెట్టింట వైరలవుతున్న ఫోటోలలో భాగ్యశ్రీ లంగా ఓణీలో అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా మెరిసిపోతోంది. ఆమె నవ్వు, హావభావాలు అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు...